మనసుకు నచ్చింది

మనసుకు నచ్చింది 2018 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు చిత్రం.[1][2][3]

మనసుకు నచ్చింది
దర్శకత్వంఘట్టమనేని మంజుల
స్క్రీన్ ప్లేఘట్టమనేని మంజుల
కథఘట్టమనేని మంజుల
తారాగణంసందీప్ కిషన్
అమైరా దస్తూర్‌
త్రిధా చౌధరీ
అదిత్‌ అరుణ్‌
సంగీతంరధన్‌
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2018 ఫిబ్రవరి 16 (2018-02-16)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య(అమైరా దస్తూర్‌) బావ మరదళ్లు. చిన్నప్పటి నుంచి స్నేహితుల్లా ఉంటారు. పెద్దలు వీరిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటారు.మేమిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్‌లాగానే ఉంటాం. మా జీవిత భాగస్వాములను మేమే వెతుక్కుంటాం అంటూ పెళ్లిపీటల మీద నుంచి గోవా పారిపోతారు. అక్కడ సూరజ్‌కు నిక్కీ(త్రిదా చౌదరి), నిత్యాకు అభయ్‌(అదిత్‌ అరుణ్‌) పరిచయం అవుతారు. వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ, నిత్య మాత్రం తన మనసులో ఉన్నది అభయ్‌ కాదు.. సూరజ్‌ అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన మనసులో ఉన్న ప్రేమను సూరజ్‌కు చెప్పగలిగిందా? ఎవరికి నచ్చిన భాగస్వాములను వారు తెచ్చుకోగలిగారా? అన్నది మిగిలిన కథ[4]

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. Gabbeta, Ranjith (5 January 2018). "'Manasuku Nachindi' to release on Jan 26". Telangana Today. Retrieved 17 February 2018.
  2. "'Manasuku Nachindi' clears censor formalities, gets a release date". The Times of India. 21 January 2018.
  3. S R, Shajini (21 January 2018). "Sundeep Kishan starrer 'Manasuku Nachindi's' release postponed". The Times of India. Retrieved 17 February 2018.
  4. Sakshi (16 February 2018). "'మనసుకు నచ్చింది' మూవీ రివ్యూ". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  5. Sakshi (13 February 2018). "అప్పుడు మహేశ్‌ పిలిచి మరీ చాన్స్‌ ఇస్తాడేమో!". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.

బయటి లంకెలు మార్చు