మనస్వి కొట్టాచి

మనస్వి కొట్టాచి భారతదేశానికి చెందిన సినిమా నటి.

మనస్వి కొట్టాచి
జననం
ఇతర పేర్లుబేబీ మనస్వి
వృత్తిబాల నటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
తల్లిదండ్రులుకొట్టాచి
అంజలి కొట్టాచి

సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పాత్ర(లు) గమనికలు మూలాలు
2018 మోహిని నేహా గుర్తింపు లేని పాత్ర
ఇమైక్కా నొడిగల్ షాలిని "షాలు" విక్రమ్ ఆదిత్యన్ తెలుగులో అంజలి సిబిఐ
2019 సుట్టు పిడిక్క ఉత్తరావు అశోక్ కూతురు
ఇరుట్టు దియా చెజియన్
మై శాంటా ఇసా ఎలిజబెత్ జాకబ్ మలయాళ చిత్రం
2020 దర్బార్ లిల్లీ మేనకోడలు "దమ్ డమ్" పాటలో
2021 పరమపదం విలయత్తు సుజీ
ఎనిమి పింకీ తెలుగులో ఎనిమి
చితిరై సెవ్వానం చిన్నది ఐశ్వర్య
2022 మామనితన్ చిన్నది నిత్య
పట్టంపూచి ఫెర్నాండెజ్ కూతురు
మహ ఐశ్వర్య (ఐషు)
ది లెజెండ్ తులసి స్నేహితురాలు
సతురంగ వేట్టై 2 అక్టోబర్ 7న విడుదల
పాతు తాలా డిసెంబర్ 14న విడుదల
వన్ 2 వన్ చిత్రీకరణ
కుమ్కి 2 చిత్రీకరణ
కన్మణి పప్పా చిత్రీకరణ
ఖాకీ చిత్రీకరణ

టెలివిజన్సవరించు

సంవత్సరం షో పాత్ర నెట్‌వర్క్ భాష గమనికలు
2019 వనక్కం తమిజా అతిథి సన్ టీవీ తమిళం మార్నింగ్ షో; తండ్రి కొట్టాచ్చితో
2021- 2022 సూపర్ డాడీ పోటీదారు విజయ్ టెలివిజన్ రియాలిటీ గేమ్ షో; తండ్రి కొట్టాచ్చితో

అవార్డ్స్ & నామినేషన్స్సవరించు

సంవత్సరం కళాకారుడు / పని గౌరవించు వారు వర్గం ఫలితం
2018 ఇమైక్కా నొడిగల్ ఎడిసన్ అవార్డులు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ Won
టెక్నోఫెస్ అవార్డులు Won
2019 మై శాంటా స్టూడియో వన్ స్టార్ ఐకాన్ వార్షిక అవార్డు' Won
కళా భవన్ మణి స్మారక అవార్డులు Won
2020 ఇరుట్టు వికటన్ అవార్డులు Nominated
2022 పరమపదం విలయత్తు ఎడిసన్ అవార్డులు

మూలాలుసవరించు