మహ 2022లో తెలుగులో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా. ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌, మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ బ్యానర్‌లపై డత్తో అబ్దుల్‌ మాలిక్‌ నిర్మించిన ఈ సినిమాకు యుఆర్‌ జమీల్‌ దర్శకత్వం వహించాడు. శింబు, హన్సిక, శ్రీకాంత్, కరుణ్ కరణ్, తంబీ రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన జులై 22న విడుదలైంది.[2]

మహ
దర్శకత్వంయుఆర్‌ జమీల్‌
రచనయుఆర్‌ జమీల్‌
స్క్రీన్ ప్లేయుఆర్‌ జమీల్‌
నిర్మాతడత్తో అబ్దుల్‌ మాలిక్‌
తారాగణం
ఛాయాగ్రహణంలక్ష్మణ్
కూర్పుజాన్ అబ్రహం
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థలు
ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌
మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్
విడుదల తేదీ
2022 జూలై 22 (2022-07-22)[1]
దేశంభారతదేశం
భాషలుతెలుగు, త‌మిళ

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌, మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్
  • నిర్మాత: డత్తో అబ్దుల్‌ మాలిక్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యుఆర్‌ జమీల్‌
  • సంగీతం:జిబ్రాన్
  • సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్

మూలాలు మార్చు

  1. Eenadu (20 July 2022). "'మహా' జులై 22న". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
  2. Sakshi (18 July 2022). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే." Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
  3. India Today (27 May 2019). "Simbu joins ex-girlfriend Hansika on Maha shoot. See pics" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
  4. Andhra Jyothy (19 July 2022). "హన్సిక 50వ చిత్రానికి విడుదల తేదీ ఖరారు" (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2022. Retrieved 20 July 2022.
  5. India Today (30 October 2020). "Hansika Motwani wraps up her 50th film Maha, thanks STR" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మహ&oldid=3713312" నుండి వెలికితీశారు