మన్నన్
మన్నన్ 1992 భారతీయ తమిళ భాషా మసాలా చిత్రం. ఈ సినిమాకు పి. వాసు రచయిత, దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రంలో రజనీకాంత్, విజయశాంతి, ఖుష్బు నటించారు. ఇది 1986 కన్నడ చిత్రం అనురాగ అరలితు యొక్క రీమేక్, ఇది హెచ్. జి. రాధాదేవి రాసిన అనురాగ అంతపుర నవల ఆధారంగా రూపొందించబడింది[2]. ఈ చిత్రం 15 జనవరి 1992 న విడుదలై 25 వారాలకు పైగా థియేటర్లలో ఆడింది.
మన్నన్ (1995 తమిళం సినిమా) | |
దర్శకత్వం | పి. వాసు |
---|---|
తారాగణం | రజనీకాంత్, కుష్బూ సుందర్, విజయశాంతి |
సంగీతం | ఇళయరాజా |
భాష | తమిళం |
పరిచయం
మార్చుతెలుగులో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రానికి ఇది పునర్నిర్మాణం. నగ్మా పాత్రని విజయశాంతి, వాణీ విశ్వనాథ్ పాత్రని కుష్బూ పోషించారు. తమిళంలో మన్నన్ అంటే యువరాజు అని అర్థం.
తారాగణం
మార్చు- రజనీకాంత్ - కృష్ణన్
- విజయశాంతి - శాంతి దేవి
- ఖుష్బూ - మీనా
- మనోరమ - అఝాగి
- విసు - విశ్వనాథం
- గౌండమణి - ముత్తు
- పండరీబాయి - పార్వతీ అమ్మ
- వి.కె.రామస్వామి - మీనా తండ్రి
- ప్రతాపచంద్రన్ - రాఘవన్
- శరత్ సక్సేనా - సతీష్
- ఎన్నతె కన్నయ్య - కృష్ణన్ సహ కార్మికుడు
- ప్రబు - ప్రభు, కృష్ణ స్నేహితుడు
- పి.వాసు (హాస్య నటుడు)
మూలాలు
మార్చు- ↑ "Mannan (1991)". Indiancine.ma. Retrieved 2021-04-03.
- ↑ "ರಾಜ್ ಹಬ್ಬ: ವರನಟನ ಕಾದಂಬರಿ ಚಿತ್ರಗಳ ಕನ್ನಡಿ". Udayavani (in కన్నడ). 24 April 2019. Archived from the original on 5 May 2019. Retrieved 25 March 2021.
గ్రంథావళి
మార్చు- Ramachandran, Naman (2014) [2012]. Rajinikanth: The Definitive Biography. Penguin Books. ISBN 9788184757965.