మన్నవారి పాలెం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
మన్నంవారి పాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మన్నవారి పాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°33′3.74″N 79°57′19.73″E / 15.5510389°N 79.9554806°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | సంతనూతలపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523226 |
ఈ గ్రామంలో రహదారికిరువైపులా, రెండు గ్రామాలకు చెందిన ఓటర్లు నివాసం ఉంటున్నారు. సంతనూతలపాడు పంచాయతీకి చెందిన 35 మంది ఓటర్లు, ఎండ్లూరు పంచాయతీకి చెందిన 224 మంది ఓటర్లూ ఉన్నారు. అందులోనూ ఈ రెండు పంచాయతీలలో ఉన్న ఓటర్లనూ, శివారు గ్రామంలో ఉన్న ఒక రహదారి చీలుస్తుంది. మన్నంవారిపాలెంలో ఎడమ చెతివైపు రహదారి, సంతనూతలపాడు పంచాయతీ ఓటర్లు, కుడి చేతివైపు ఎండ్లూరు పంచాయతీ ఓటర్లూ, నివాసం ఉంటున్నారు. ఒక శివారు గ్రామంలో రెండు పంచాయతీలనూ, ఒక రహదారి మాత్రమే చీల్చింది.
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |