మమకారం 1963 మార్చి 2 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]ఆత్రేయ కథకు, మహారదీ ,మాటలు వ్రాయగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా నటించారు . ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

మమకారం
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం సావిత్రి,
శివాజీ గణేశన్,
ఎస్.వి.రంగారావు
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
గీతరచన ఎ.వేణుగోపాల్
నిర్మాణ సంస్థ ప్రసూనా పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

 • శివాజీ గణేశన్
 • ఎస్.వి.రంగారావు
 • చిత్తూరు నాగయ్య
 • మన్నవ బాలయ్య
 • టి.ఆర్.రామచంద్రన్
 • సావిత్రి
 • సుందరీబాయి
 • శాంతి

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

 1. ఓటు వేయండి... కాకాలుపట్టలేము గ్యాసేది కొట్టలేము - రాఘవులు, కె. రాణి బృందం
 2. కన్నుల కలవరం కంటినే చిన్నారి కారణం ఏమిటో - పిఠాపురం, జిక్కి
 3. కన్నతండ్రి హృదిలో నేడు కోపమేలరా తనయా - పి.లీల
 4. కలతలు మరచి కష్టం చేద్దాం కపటము కల్లలు వదలండి - ఘంటసాల బృందం
 5. ఘల్లున గజ్జల గంతులువేసే కన్నియ ఆటలు సుందరమే - పి.సుశీల
 6. నేడు మనకానందమైన పర్వము మెట్టినింట మెరిసె - జిక్కి, ఎస్.జానకి బృందం
 7. మధురం మధురం మన ప్రణయం మదిలో రేగెను - ఘంటసాల, పి.సుశీల
 8. మదిలో మెదిలే పెళ్ళికొడుకు నెన్నుకో వలచి పెళ్ళాడి - జిక్కి, ఎస్.జానకి బృందం

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మమకారం&oldid=4224564" నుండి వెలికితీశారు