మరియాల గంగవాడి రైల్వే స్టేషను

మరియాల గంగవాడి రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ శాఖా మార్గములో ఉంది. ఈ స్టేషను భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది.

మరియాల గంగవాడి
భారతీయ రైల్వే స్టేషను
మరియాల గంగవాడి రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationచామరాజనగర్ జిల్లా, కర్ణాటక
 India
Coordinates12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
Elevation760m
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడు
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
History
Opened2008
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ప్రదేశం

మార్చు

మరియాల గంగవాడి రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు మరియాల గంగవాడి గ్రామం వద్ద ఉంది.

చరిత్ర

మార్చు

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

రైళ్ళు

మార్చు

ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]

సర్వీసులు/సేవలు

మార్చు

ఈ స్టేషను నుండి మైసూరు పట్టణానికి 7.00 ఎఎం, 10.50 ఎఎం, 5.00 పిఎం, 6.03 పిఎం, 9.00 పిఎం. గంటలకు రైలు సేవలను అందిస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
  2. "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.

గ్యాలరీ

మార్చు