మరో కురుక్షేత్రం

మరో కురుక్షేత్రం 1981, సెప్టెంబర్ 4న విడుదలైన తెలుగు సినిమా. చరిత చిత్ర కంబైన్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ చిత్రానికి తమ్మారెడ్డి వి.కె. నిర్మాత, లెనిన్ బాబు దర్శకుడు.[1]

మరో కురుక్షేత్రం
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తమ్మారెడ్డి లెనిన్ బాబు
తారాగణం మాదాల రంగారావు ,
శారద ,
సువర్ణ
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ చరిత చిత్ర కంబైన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

సంక్షిప్త చిత్ర కథ

మార్చు

పాటలు

మార్చు

1. ఏమి రాజ్యం ఏమిరాజ్యం ఏమీరాజ్యంరా, గానం: జి.ఆనంద్, జయదేవ్ బృందం

2.తాలేలో రంగ తాలేలో ఏలెలో రంగ ఎలెలో, రచన: ఆరుద్ర, గానం.ఎం.రమేష్ , రమోల బృందం

3.నీ గుండె వాకిలి తీయవా ఎలా కోరిక , రచన: ఆరుద్ర, గానం.పులపాక సుశీల, బాజీరావు

4 పదండిరా పదండీరా ప్రచండ యోధులై , రచన: జాలాది రాజారావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం

5.మనిషి ఓ మనిషి ఎక్కడుంది ఎక్కడుంది మానవత, రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.మరో కురుక్షేత్రము... నరనరాల నవశక్తిని , రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

7.మరొకురుక్షేత్రము...పొగలారని పగరగిలిన, రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

8.మరో కురుక్షేత్రము ... ప్రాణంబును సాయంగా , రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

9.మరో కురుక్షేత్రము ...రాజ్యకాంక్ష రక్తమడుగు చేసిన, రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

10.రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన ( బిట్), గానం.బృందం.

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Maro Kurukshetram (Thammareddy Lenin Babu) 1981". ఇండియన్ సినిమా. Retrieved 11 December 2022.

. 2. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

మార్చు