మర్డర్ ముబారక్ 2024లో హిందీలో విడుదలైన సినిమా. అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యు టు డెత్ నవల ఆధారంగా మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు హోమి అదాజానియా దర్శకత్వం వహించాడు. పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది.[2]

మర్డర్ ముబారక్
దర్శకత్వంహోమి అదాజానియా
రచన
  • గజల్ ధాలివాల్
  • తమోజిత్ దాస్
  • సుప్రోతిమ్ సేన్‌గుప్తా
దీనిపై ఆధారితంక్లబ్ యూ టు డెత్ - అనుజా చౌహాన్
నిర్మాతదినేష్ విజన్
తారాగణం
ఛాయాగ్రహణంలినేష్ దేశాయ్
కూర్పుఅక్షర ప్రభాకర్
సంగీతంసచిన్-జిగర్
నిర్మాణ
సంస్థ
మడాక్ ఫిల్మ్స్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
15 మార్చి 2024 (2024-03-15)
సినిమా నిడివి
142 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ

ఢిల్లీ రాయల్ క్లబ్‌లో బాలీవుడ్ సినీ తారల నుంచి వీఐపీల వరకు మెంబర్స్‌గా ఉంటారు. ఆ క్లబ్‌కు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఎన్నికల రోజున జుంబా ట్రైనర్ లియో (అషిమ్ గులాటి) జిమ్ చేస్తూ మరణిస్తాడు. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఏసీపీ భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) వస్తాడు. ఈ క్లబ్ కి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్) బాంబీ (సారా అలీ ఖాన్) కుకీ ( డింపుల్ కపాడియా) రోషిణి (టిస్కా చోప్రా) రణ్ విజయ్ సింగ్ (సంజయ్ కపూర్), లాయర్ గా పనిచేస్తున్న ఆకాశ్ ( విజయ్ వర్మ) కూడా ఆ క్లబ్ కి వెళుతూ ఉంటాడు. మరి లియోది ప్రమాదమా ? లేదా హత్య? లేదా ఆత్మహత్య? అని ఏసీపీ కనిపెట్టారా? ఆయన విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అసలు హంతకులు ఎవరు? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Murder Mubarak (15)". British Board of Film Classification. 15 March 2024. Retrieved 15 March 2024.
  2. Hindustantimes Telugu (5 March 2024). "నెట్‌ఫ్లిక్స్‌లో మరో మర్డర్ మిస్టరీ మూవీ.. మర్డర్ ముబారక్ ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  3. "'Murder Mubarak': Pankaj Tripathi suspects Vijay Varma, Sara Ali Khan of murder". India Today. 5 March 2024. Retrieved 5 March 2024.
  4. "Sara Ali Khan, Karisma Kapoor, Vijay Varma, Sanjay Kapoor wrap up Homi Adajania's 'Murder Mubarak' - Pics inside". The Times of India. 19 April 2023.
  5. "Lolo To Make Her Bollywood Comeback With Murder Mubarak; Starring Sara Ali Khan, Pankaj Tripathi, Vijay Varma And Rohit Rajvansh". HerZindagi English (in ఇంగ్లీష్). 5 February 2024. Retrieved 7 March 2024.
  6. "Murder Mubarak New Posters: Karisma Kapoor, Sara Ali Khan, Vijay Varma In A Twisted Whodunit". NDTV. 29 February 2024. Retrieved 5 March 2024.
  7. "Karisma Kapoor on Murder Mubarak being labelled as her comeback film: 'The word should be packed and parcelled away'". Hindustan Times (in ఇంగ్లీష్). 12 March 2023.
  8. News18 (17 March 2024). "Murder Mubarak Actor Amaara Sangam Recalls Enriching Conversations With Pankaj Tripathi: 'He Would Only...'" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

మార్చు