మల్లాయపాలెం (గుడివాడ)
"మల్లాయపాలెం (గుడివాడ)" కృష్ణా జిల్లా గుడివాడ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మల్లాయపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°23′34″N 80°19′19″E / 16.392899°N 80.322007°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | మేడికొండూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 401 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
మార్చు- మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, లక్ష్మీనగర్ కాలనీ.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో సాబీరుల్లాబేగ్, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉపసర్పంచిగా గోవాడ అంజమ్మ ఎన్నికైంది. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ నాగాంబికా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం: మల్లాయపలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కల కాలువ వద్ద ఉన్న ఈ ఆలయంలో, స్వామివారి 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2015, డిసెంబరు-17వ తేదీ గురువారం ఉదయం 11-29 గంటలకు, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. [2]
గ్రామములోని ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-2; 27వపేజీ. [2] ఈనాడు అమరావతి: 2015,డిసెంబరు-16; 25వపేజీ.