గుడివాడ మండలం
ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం
గుడివాడ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండల పరిధిలో నిర్జన గ్రామాలుతో కలిపి 29 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం. [3][4]
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°26′N 80°59′E / 16.43°N 80.99°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | గుడివాడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 112 కి.మీ2 (43 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,61,453 |
• జనసాంద్రత | 1,400/కి.మీ2 (3,700/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 999 |
మండల జనాభా
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలో మొత్తం జనాభా 1,52,285 మంది ఉన్నారు. అందులో పురుషులు 75,674 మంది కాగా, స్త్రీలు 76,611 మంది ఉన్నారు. మండల అక్షరాస్యత మొత్తం 76.04%. పురుషులు అక్షరాస్యత 80.99% కాగా,- స్త్రీలు అక్షరాస్యత 71.19% ఉంది.
మండలం లోని పురపాలక సంఘాలు, పట్టణాలు
మార్చు- గుడివాడ పురపాలక సంఘం
- గుడివాడ (పట్టణం)
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- బేతవోలు
- బిళ్లపాడు
- బొమ్ములూరు
- చిలకమూడి
- చినయెరుకపాడు
- చిరిచింతాల
- చౌటపల్లి
- దొండపాడు
- గంగాధరపురం
- గుడివాడ గ్రామీణ
- గుంటకోడూరు
- కసిపూడి
- కల్వపూడిఅగ్రహారం
- లింగవరం
- మందపాడు
- మెరకగూడెం
- మోటూరు
- పెదఎరుకపాడు
- రామచంద్రాపురం
- రామనపూడి
- సైదేపూడి
- సీపూడి
- సేరిదింటకూరు
- శేరిగొల్వేపల్లి
- సేరి వేల్పూర్
- సిద్ధాంతం
- తాటివర్రు
- వలివర్తిపాడు
నిర్జన గ్రామాలు
మార్చు- Allidoddi (Q12414439)
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుగ్రామాల జనాభా గణాంకాలు
మార్చు- 2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | బేతవోలు | 303 | 1,252 | 633 | 619 |
2. | బిల్లపాడు | 773 | 2,985 | 1,497 | 1,488 |
3. | బొమ్ములూరు | 549 | 2,117 | 1,102 | 1,015 |
4. | చిలకమూడి | 94 | 342 | 172 | 170 |
5. | చినయెరుకపాడు | 325 | 1,260 | 646 | 614 |
6. | చిరిచింతాల | 254 | 1,016 | 502 | 514 |
7. | చౌటపల్లి | 584 | 2,181 | 1,059 | 1,122 |
8. | దొండపాడు | 851 | 3,020 | 1,528 | 1,492 |
9. | గంగాధరపురం | 258 | 1,028 | 528 | 500 |
10. | గుడివాడ (గ్రామీణ) | 1,121 | 4,542 | 2,249 | 2,293 |
11. | గుంటకోడూరు | 269 | 1,028 | 523 | 505 |
12. | కల్వపూడిఅగ్రహారం | 255 | 968 | 499 | 469 |
13. | కాశిపూడి | 114 | 378 | 202 | 176 |
14. | లింగవరం | 664 | 2,438 | 1,231 | 1,207 |
15. | మందపాడు (గ్రామీణ) | 19 | 74 | 35 | 39 |
16. | మెరకగూడెం | 46 | 226 | 112 | 114 |
17. | మోటూరు | 1,078 | 4,030 | 2,033 | 1,997 |
18. | పెదఎరుకపాడు (గ్రామీణ) | 56 | 199 | 104 | 95 |
19. | రామచంద్రాపురం | 53 | 202 | 91 | 111 |
20. | రామనపూడి | 396 | 1,530 | 784 | 746 |
21. | సైదేపూడి | 93 | 344 | 179 | 165 |
22. | సీపూడి | 253 | 954 | 490 | 464 |
23. | సేరిదింటకూరు | 260 | 900 | 463 | 437 |
24. | శేరిగొల్వేపల్లి | 334 | 1,100 | 543 | 557 |
25. | సేరి వేల్పూర్ | 337 | 1,242 | 658 | 584 |
26. | సిద్ధాంతం | 106 | 344 | 173 | 171 |
27. | తటివర్రు | 315 | 1,256 | 635 | 621 |
28. | వలివర్తిపాడు (గ్రామీణ) | 585 | 2,275 | 1,136 | 1,139 |
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Villages & Towns in Gudivada Mandal of Krishna, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-04-15.
- ↑ "Villages and Towns in Gudivada Mandal of Krishna, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-04-15.[permanent dead link]