మల్లె మొగ్గలు (సినిమా)
మల్లె మొగ్గలు 1986 మార్చి 28న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ పతాకం కింద రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. రాజేష్, సాగరిక, వై. విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
మల్లె మొగ్గలు (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వీ.మధుసూధనరావు |
---|---|
నిర్మాణం | రామోజీరావు |
తారాగణం | రాజేష్, సాగరిక, వై. విజయ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- సంగీత దర్శకుడు: రమేష్ నాయుడు
- సంభాషణలు: సిఎస్ రావు
- సాహిత్యం: వేటూరి
- ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి
- సంగీతం: రమేష్ నాయుడు
- సినిమాటోగ్రఫీ: నవకాంత్
- ఎడిటింగ్: టి.కృష్ణ
- కళ: భాస్కరరాజు
- కొరియోగ్రఫీ: ప్రకాష్, శేషు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అట్లూరి రామారావు
- నిర్మాత: రామోజీ రావు
- దర్శకుడు: వి.మధుసూదనరావు
- బ్యానర్: ఉషాకిరణ్ మూవీస్
మూలాలు
మార్చు- ↑ "Malle Moggalu (1986)". Indiancine.ma. Retrieved 2023-01-16.