మాదల వీరభద్రరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సీనియర్ పాత్రికేయుడు.క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామంలో 19.5.1919 న రాజ్యలక్ష్మమ్మ బుచ్చిరాజు దంపతులకు జన్మించారు.13.8.2001 న మరణించారు.

రచనలుసవరించు

  1. జాతీయ స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రుల ఉజ్జ్వల పాత్ర
  2. అల్లూరి సీతారామరాజు
  3. దేశభక్త జీవిత చరిత్ర
  4. శ్రీ సర్వోత్తమ జీవితము
  5. మా తీర్థయాత్రలు
  6. గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920-30 ఉజ్వల ఘట్టాలు