మామ మంచు అల్లుడు కంచు

మామ మంచు అల్లుడు కంచు 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించాడు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, అల్లరి నరేష్, మీన, రమ్యకృష్ణ, ఆలీ, పూర్ణ, వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రలలో నటించారు. 2015 డిసెంబర్ 25 న ఈ చిత్రం విడుదలయ్యింది.

మామ మంచు అల్లుడు
దర్శకత్వంశ్రీనివాస్ రెడ్డి
నిర్మాతVishnu Manchu
నటులుAllari Naresh
Mohan Babu
Meena
Ramya Krishna
Poorna
సంగీతంRaghu Kunche
Achu Rajamani
Koti
నిర్మాణ సంస్థ
విడుదల
25 డిసెంబరు 2015 (2015-12-25)
దేశంIndia
భాషTelugu
ఖర్చు₹15 cr
బాక్సాఫీసు₹19 cr