మంచు విష్ణు
సినీ నటుడు, మా అధ్యక్షుడు
(విష్ణు మంచు నుండి దారిమార్పు చెందింది)
మంచు విష్ణు తెలుగు సినిమా నటుడు, నిర్మాత. తండ్రి (మోహన్ బాబు) స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2007 లో విష్ణు కథానాయకుడిగా నటించిన ఢీ చిత్రం విజయవంతమవటంతో మంచి పేరు సంపాదించుకొన్నాడు. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు.[2]
మంచు విష్ణు | |
---|---|
![]() | |
జననం | మంచు విష్ణు వర్థన్ నాయుడు 1983 అక్టోబరు 10 |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత, విద్యావేత్త, పరోపకారి |
క్రియాశీల సంవత్సరాలు | 2003 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విరనికా రెడ్డి |
పిల్లలు | అరియానా, వివైనా[1] |
తల్లిదండ్రులు | మోహన్ బాబు, విద్యాదేవి |
బంధువులు | మంచు లక్ష్మి (సోదరి), మంచు మనోజ్ (సోదరుడు) |
వెబ్‌సైటు | Vishnu Manchu |
నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1985 | రగిలే గుండెలు | బాల నటుడిగా | |
2003 | విష్ణు | విష్ణు | ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటుడు |
2004 | సూర్యం | సూర్యం | |
2005 | పొలిటికల్_రౌడీ | డ్యంసర్ | అతిథి పాత్రలో |
2006 | అస్త్రం | సిద్దర్ద్ | |
2006 | గేమ్ | విజయ్ రాజ్ | |
2007 | ఢీ | శ్రీనివాస్ "బబ్లు" రావ్ | |
2008 | కృష్ణార్జున | అర్జున్ | |
2009 | సలీం | సలీం/ మున్నా | |
2010 | వస్తాడు నా రాజు | వెంకి | |
2012 | దేనికైనా రేడీ | సులెమాన్/ కృష్ణ శాస్త్రి | |
2013 | దూసుకెళ్తా | చిన్నా/ వెంకటేశ్వర రావ్ | |
2014 | పాండవులు పాండవులు తుమ్మెద | విజయ్ | |
2014 | రౌడీ | కృష్ణ | |
2014 | అనుక్షణం | గౌతం | |
2014 | ఎర్ర బస్సు | రాజేష్ | అతిథి పాత్రలో |
2015 | డైనమైట్ | శివాజి కృష్ణ | |
2016 | ఈడోరకం ఆడోరకం | అర్జున్ | |
2017 | లక్కున్నోడు | లక్కి | |
2018 | గాయత్రి | శివాజి | అతిథి పాత్రలో |
2018 | ఆచారి అమెరికా యాత్ర | కృష్ణమాచారి | |
2019 | ఓటర్ | గౌతం | పోస్ట్ ప్రొడక్షన్ |
2019 | కన్నప్ప | కన్నప్ప | స్క్రిప్టింగ్ |
2021 | మోసగాళ్ళు | ||
2022 | జిన్నా | గాలి నాగేశ్వర రావు |
బయటి లంకెలుసవరించు
మూలాలుసవరించు
- ↑ Namasthe Telangana (11 May 2022). "సింగర్స్‌గా మంచు విష్ణు కుమార్తెలు". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
- ↑ సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.