మాయ పిల్ల
'మాయపిల్ల' తెలుగు చలన చిత్రం,1951 అక్టోబర్ 26 న విడుదల.దర్శకుడు ఆర్.ప్రకాష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కల్యాణం రఘురామయ్య, కుమారి, కస్తూరి శివరావు, లక్మీరాజ్యం ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సి.ఎన్.పాండురంగం సమకూర్చారు .
మాయ పిల్ల (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.ఎస్.ప్రకాష్ |
---|---|
తారాగణం | కుమారి, కాంచన్, లక్ష్మీరాజ్యం, కనకం, విశ్వనాధ్, జయలక్ష్మి, కమల, అన్నపూర్ణ, శివరావు, రఘురామయ్య, లంక సత్యం, సూరిబాబు |
నిర్మాణ సంస్థ | ప్రకాష్ శంకర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుకళ్యాణం రఘురామయ్య
సూరిబాబు
కస్తూరి శివరావు
కుమారి
లక్ష్మీరాజ్యం
కనకం
కాంచన్
కమల
విశ్వనాధ్
జయలక్ష్మి
అన్నపూర్ణ
లంక సత్యం
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఆర్.ప్రకాష్
సంగీతం: సి.ఎన్.పాండురంగం
నిర్మాణ సంస్థ: ప్రకాష్ శంకర్ పిక్చర్స్
గీతరచయిత:సదాశివ బ్రహ్మం
గాయనీ గాయకులు: పి.సూరిబాబు, కె.రఘురామయ్య
విడుదల:26:10:1951.
పాటల జాబితా
మార్చు1.దేవ దేవ ప్రభో దయానిధే పార్వతివిభో దివిజ వినుత, రచన :సదాశివ బ్రహ్మం , గానం . పి.సూరిబాబు
2.దేవ దేవా దీనావనా సహిత దిక్కు.నీవే కావా మాకు, రచన :సదాశివ బ్రహ్మం ,గానం.పి.సూరిబాబు
3.పాపమేమి నే చేసేనో కోపగింతువా న్యాయమా ప్రియతమా, రచన: సదాశివ బ్రహ్మం
4.అనందమాయే అదేమో ఓఆశా పావనమాయే , రచన: సదాశివ బ్రహ్మం
5.ఇది ఏమి చిత్రమిది ఏమి ఆశ నిజమౌనా కలేనా , రచన:సదాశివ బ్రహ్మం
6..ఈదినమే సుదినం పావనమే మా గృహమూ , రచన: సదాశివ బ్రహ్మం
7.ఏంహాయ్ తివాసీలు ఏ హాయ్ కంబళీలు మేలైన , రచన:సదాశివ బ్రహ్మం
8.కనకం కనకం తెరకొక తిలకం లటుక్ లటుక్ మని అదిరెన్, రచన:సదాశివ బ్రహ్మం
9.దేశంకాని దేశాలు నేనెందుకు రావాలి నా ఇల్లు వాకిలి,, రచన: సదాశివ బ్రహ్మం
10.నీవు నేననే భేదంలేని ప్రేమప్రపంచం ప్రణయమౌధాము, రచన:సదాశివ బ్రహ్మం
11.పరంజ్యోతి సరసిజ నాయకా జయ జయ పరంజ్యోతి, రచన:సదాశివ బ్రహ్మం
12.పాలమ్మే లక్ష్మిని నే పెరుగమ్మే లక్ష్మీని వెన్న మీగడలమ్మే, రచన: సదాశివ బ్రహ్మం
13.పాలు త్రాగుతావా బావా పాలు త్రాగుతావా , రచన: సదాశివ బ్రహ్మం
14.పిలిస్తేరార చూస్తేరారా వింటేరారా తలస్తేరారా నీవేరారా, రచన:సదాశివ బ్రహ్మం,
15.ఓ నళినీ మనోహర మహోజ్వల తేజా దయా స్వరూప,(పద్యం), గానం.పి.సూరిబాబు
16.జే జే యనుచు నుతించును ఇష్టఫల సంసిద్దులు ,(పద్యం), గానం.కళ్యాణం రఘురామయ్య .
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |