మారని మనసులు
(మారని మనుష్యులు నుండి దారిమార్పు చెందింది)
మారని మనసులు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. దేవిక, కళ్యాణ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈచిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]
మారని మనసులు (1965 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | విశ్వశాంతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం మార్చు
- దేవిక
- కళ్యాణ్ కుమార్
- ఎం.ఎన్.నంబియార్
- నాగేష్ బాబు
- సహస్రనామం
సాంకేతిక వర్గం మార్చు
- దర్శకత్వం: సి.వి.శ్రీధర్
- స్టూడియో: విశ్వశాంతి పిక్చర్స్
- నిర్మాత: యు.విశ్వేశ్వరరావు
- కూర్పు: ఆర్.హనుమంత రావు
- స్వరకర్త: పామర్తి, M.S. విశ్వనాథన్, టి.కె. రామమూర్తి
- గీత రచయిత: కె. వద్దాది
- విడుదల తేదీ: ఏప్రిల్ 10, 1965
- కథ: సి.వి.శ్రీధర్
- చిత్రానువాదం: సి.వి.శ్రీధర్
- సంభాషణ: మద్దిపట్ల సూరి
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది సత్యం
మూలాలు మార్చు
- ↑ "Marani Manasulu (1965)". Indiancine.ma. Retrieved 2020-08-26.