మారన్ 2022లో విడుదలైన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమా. సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై టి.జి. త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ​ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్​ నరేన్​ దర్శకత్వం వహించాడు. ధనుష్, మాళవికా మోహనన్, సముద్రఖని​​ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 28న ట్రైలర్‌ను విడుదల చేసి[1], సినిమాను మార్చి 11న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[2]

మారన్
దర్శకత్వంకార్తీక్​ నరేన్
రచనకార్తీక్​ నరేన్
స్క్రీన్ ప్లేనవీన్
డైలాగ్స్వివేక్
నిర్మాతటీజీ. త్యాగరాజన్
(సమర్పణ)
సెంథిల్ త్యాగరాజన్
అర్జున్​ త్యాగరాజన్​
తారాగణంధనుష్
మాళవికా మోహనన్
సముద్రఖని​​
ఛాయాగ్రహణంవివేకానంద్ సంతోషం
కూర్పుప్రసన్న జీకే
సంగీతంజీవీ ప్రకాష్​ కుమార్​
నిర్మాణ
సంస్థ
సత్య జ్యోతి ఫిలింస్
పంపిణీదార్లుడిస్నీ+ హాట్‌స్టార్
విడుదల తేదీ
2022 మార్చి 11 (2022-03-11)
దేశం భారతదేశం
భాషలుతమిళం, తెలుగు, కన్నడ, మలయాళం

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సత్య జ్యోతి ఫిలింస్
  • నిర్మాత:అర్జున్​ త్యాగరాజన్​
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్​ నరేన్
  • సంగీతం: జీవీ ప్రకాష్​ కుమార్​
  • సినిమాటోగ్రఫీ: వివేకానంద్ సంతోషం

మూలాలు మార్చు

  1. Eenadu (28 February 2022). "ఓటీటీలోకి ధనుష్‌ 'మారన్‌'.. అలరిస్తున్న ట్రైలర్‌". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  2. Andhra Jyothy (10 March 2022). "'మారన్' ఓటీటీ రిలీజ్ టైమ్ వచ్చేసింది." Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మారన్&oldid=4091019" నుండి వెలికితీశారు