మారుతి నగర్ సుబ్రమణ్యం
మారుతి నగర్ సుబ్రమణ్యం 2024లో విడుదలైన తెలుగు సినిమా. తబిత సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్‌లపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 25న, ట్రైలర్‌ను జులై 28న విడుదల చేసి[1], సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ఆగస్టు 23న విడుదల చేశారు.[2]
మారుతి నగర్ సుబ్రమణ్యం | |
---|---|
దర్శకత్వం | లక్ష్మణ్ కార్య |
రచన | లక్ష్మణ్ కార్య |
నిర్మాత | బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య |
తారాగణం | రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి |
ఛాయాగ్రహణం | ఎం.ఎన్. బాల్ రెడ్డి |
కూర్పు | బొంతల నాగేశ్వర్ రెడ్డి |
సంగీతం | కళ్యాణ్ నాయక్ |
నిర్మాణ సంస్థలు | పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ |
పంపిణీదార్లు | మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి |
విడుదల తేదీ | 23 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- సమర్పణ: తబిత సుకుమార్[5]
- బ్యానర్: పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్
- నిర్మాత: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
- సంగీతం: కళ్యాణ్ నాయక్[6]
- సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
- ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
- పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి
- ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమగాని
- సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల
మూలాలు
మార్చు- ↑ NT News (28 July 2024). "మారుతి నగర్ సుబ్రమణ్యం ఏజ్‌బార్ కష్టాలు!". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ Eenadu (19 August 2024). "చిన్న సినిమాలు.. రీ-రిలీజ్‌లు.. ఇవే ఈ వారం సినిమా ముచ్చట్లు". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.
- ↑ Chitrajyothy (13 March 2024). "రావు రమేష్ హీరోగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ Nill, Saketh (25 February 2023). "Maruti Nagar Subramanyam : సీనియర్ ఆర్టిస్టులే మెయిన్ లీడ్స్ గా.. ఇంద్రజ, రావు రమేష్ కాంబోలో 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం'". 10TV Telugu (in Telugu). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Chitrajyothy (29 July 2024). "సుకుమార్ సతీమణి సమర్పణలో." Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ Chitrajyothy (17 April 2024). "'మారుతి నగర్ సుబ్రమణ్యం'.. మస్త్ రొమాంటిక్ సాంగ్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.