కొరిశపాడు మండలం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం
(మాలెంపాటివారిపాలెం నుండి దారిమార్పు చెందింది)


కొరిశపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రం.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] మండలం కోడ్: 05122.[4] కొరిశపాడు మండలం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలోని, అద్దంకి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[5] OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°45′25″N 80°02′06″E / 15.757°N 80.035°E / 15.757; 80.035
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంకొరిశపాడు
Area
 • మొత్తం150 km2 (60 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం48,273
 • Density320/km2 (830/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1015

గణాంకాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం బాపట్ల జిల్లాకు చెందిన కొరిసపాడు మండలం మొత్తం జనాభా 48,273. వీరిలో 23,958 మంది పురుషులు కాగా, 24,315 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 13,278 కుటుంబాలు నివసిస్తున్నాయి.మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,015.[6]

0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4785, ఇది మొత్తం జనాభాలో 10%. 0 - 6 సంవత్సరాల మధ్య 2346 మంది మగ పిల్లలు, 2439 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లైంగిక నిష్పత్తి 1,040, ఇది కొరిసపాడు మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,015) కన్నా ఎక్కువ.

మండల మొత్తం అక్షరాస్యత 67.14%. పురుషుల అక్షరాస్యత రేటు 68.77%, మహిళా అక్షరాస్యత రేటు 52.33%.

2001 భారత జనాభా గణాంంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 43,844 - పురుషులు 22,074 - స్త్రీలు 21,770. అక్షరాస్యత - మొత్తం 64.16% - పురుషులు 75.37% - స్త్రీలు 52.89%[6]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అనమనమూరు
  2. బొడ్డువాని పాలెం
  3. సోమవరప్పాడు
  4. కొరిశపాడు
  5. పిచికలగుడిపాడు
  6. రావినూతల
  7. దైవాల రావూరు
  8. పమిడిపాడు
  9. రాచపూడి
  10. ప్రాసంగులపాడు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages & Towns in Korisapadu Mandal of Prakasam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-13.
  4. "Korisapadu Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-13.
  5. https://www.censusindia.gov.in/2011census/dchb/2818_PART_B_DCHB_PRAKASAM.pdf
  6. 6.0 6.1 "Korisapadu Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-06-13. Retrieved 2020-06-13.

వెలుపలి లంకెలు మార్చు