మాస్టారి కాపురం

మాస్టారి కాపురం 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, గాయత్రి, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు నటించగా, రాజ్-కోటి సంగీతం అందించారు.

మాస్టారి కాపురం
మాస్టారి కాపురం.jpg
దర్శకత్వంపి.ఎన్.రామచంద్రరావు
రచనగొల్లపూడి మారుతీరావు (మాటలు)
స్క్రీన్‌ప్లేపి.ఎన్.రామచంద్రరావు
కథశ్రీ గాయత్రికళా చిత్ర
నిర్మాతవిజయ్
వై.టి. నాయుడు
నటవర్గంరాజేంద్రప్రసాద్
గాయత్రి
ఛాయాగ్రహణంపద్మకుమార్
కూర్పుబి. లెనిన్
వి.టి. విజయన్
సంగీతంరాజ్-కోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ గాయత్రికళా చిత్ర[1]
విడుదల తేదీలు
1990 సెప్టెంబరు 24 (1990-09-24)
నిడివి
137 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం:
  • సంగీతం: కృష్ణ తేజ
  • నిర్మాణ సంస్థ: శ్రీ గాయత్రికళా చిత్ర

మూలాలుసవరించు

  1. "Master Kapuram (Overview)". IMDb.