మా ఇంటి కృష్ణుడు

మా ఇంటి కృష్ణుడు 1990, ఫిబ్రవరి 23న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1987లో ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన పేర్ సొల్లుమ్‌ పిళ్ళై అనే తమిళ సినిమా మా ఇంటి కృష్ణుడు అనే పేరుతో డబ్ చేశారు.[1] ఇదే తమిళ సినిమాను 1987లోనే నందమూరి బాలకృష్ణ, రజని ప్రధాన పాత్రధారులుగా రాము పేరుతో పునర్మించబడింది.

మా ఇంటి కృష్ణుడు
సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్.పి.ముత్తురామన్
స్క్రీన్ ప్లేవి.సి. గుహనాథన్
నిర్మాతఆర్.విజయకుమార్
తారాగణంకమల్ హాసన్
రాధిక
ఛాయాగ్రహణంటి.ఎస్.వినాయకం
కూర్పుఆర్.విట్టల్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
భవాని అమ్మ కంబైన్స్
విడుదల తేదీ
1990 ఫిబ్రవరి 23 (1990-02-23)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్
  • కథ, స్క్రీన్ ప్లే: వి.సి. గుహనాథన్
  • మాటలు, పాటలు: రాజశ్రీ
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: టి.ఎస్.వినాయకం
  • కూర్పు: ఆర్.విఠల్
  • నిర్మాత: ఆర్.విజయకుమార్

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు రాజశ్రీ సాహిత్యం సమకూర్చగా ఇళయరాజా బాణీలు కట్టాడు.[1]

క్ర.సం పాట గాయకులు రచన
1 "అమ్మమ్మా అమ్మే కదా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రాజశ్రీ
2 "మెట్లు ఎక్కి రామ్మా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్
3 "తప్పు చేస్తా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్‌
4 "వెలుగించు వెలుగించు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 web master. "Maa Inti Krishnudu (S.P. Muthuraman) 1990". indiancine.ma. Retrieved 26 October 2022.