మా ఇలవేల్పు
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
తారాగణం రామకృష్ణ ,
కె.ఆర్.విజయ
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ కామాక్షి ఏజెన్సీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

 1. అంబరా జగదంబరా కరుణించు కనకదుర్గమ్మరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జె.వి.రాఘవులు - రచన: కొసరాజు
 2. అఖిలశక్తి స్వరూపిణీ ఆదిశక్తి మహిష సంహారిణీ (పద్యం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ( సాంప్రదాయం )
 3. అమ్మా అమ్మా చల్లని తల్లీ మాంకాళీ నెరనమ్మితి - పి.లీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: ఆరుద్ర
 4. అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని (శ్లోకం) - బృందం ( సాంప్రదాయం )
 5. ఎక్కడ ఉన్నవో నా మొర విన్నావో తల్లిగ నిను తలచే చెల్లిని - పి.లీల కోరస్ - రచన: దాశరధి
 6. తీయని వేళ ఇది తీరని మోహమిది ఏదో వింతైన హాయి - ఎస్.జానకి - రచన: కె.జి. శర్మ
 7. నీవే తప్పనితః పరం బెరుగ నున్నింపన్ (పద్యం) - పి.లీల ( భాగవతం నుండి )
 8. మంగళ గౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరి - పి.లీల, జిక్కి - రచన: డా. సినారె
 9. మాణిక్యవీణా ముఫలాలయంతీం మదాలసాం (శ్లోకం) - బి.పద్మనాభం ( సాంప్రదాయం )
 10. వందనమో సదాశివా ..లోకమిది నీ లీల ప్రభో ( పద్యం ) - పి.లీల
 11. సర్వబాధా వినుర్ముక్తో ధన ధాన్య సుతాన్విత: (శ్లోకం) - పి.లీల ( దేవీ భాగవతం నుండి )