మా ఊరి దేవత 1979 నవంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. రామకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ కింద మొలకలసుబ్బరామిరెడ్ది, మొలకలప్రభావతమ్మలు నిర్మించిన ఈ సినిమాకు గిరిధర్ దర్శకత్వం వహించాడు. రంగనాథ్, ప్రభ, మోహన్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

మా ఊరి దేవత
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
నిర్మాణ సంస్థ రామకృష్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్టూడియో: రామకృష్ణ ఫిల్మ్స్
  • నిర్మాత: మొలకల సుబ్బరామిరెడ్డి, మొలకాల ప్రభావతమ్మ;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • సమర్పించినవారు: ఎం. రామకృష్ణారెడ్డి



పాటల జాబితా

మార్చు

1.కలువ కనులు మూయకు కలలే, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

2.ముద్దబంతి చూసి నిద్దరోయీ , గానం.పులపాక సుశీల

3.పాడేను ఈ పాట ప్రతిరేయి, గానం.శిష్ట్లా జానకి

4.రాజమండ్రి స్టేషన్లోరాత్రివేళ, గానం.శిష్ట్లా జానకి.

మూలాలు

మార్చు
  1. "Maa Voori Devatha (1979)". Indiancine.ma. Retrieved 2021-03-29.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

మార్చు