మా వారి మంచితనం

మావారి మంచితనం 1979, మార్చి 9వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1]

మావారి మంచితనం
(1979 తెలుగు సినిమా)
Maa Vaari Manchithanam (1979) Poster Design.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
నిర్మాణం అట్లూరి పుండరీకాక్షయ్య
తారాగణం ఎన్.టి.రామారావు,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ భాస్కరచిత్ర
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

  1. యాడనుంచి ఊడిపడ్డాడో ఆ సామిగాడు వాడి కన్ను నామీదనే - పి.సుశీల
  2. చెంచిత వెడలే వేటకు - పి.సుశీల, జి.ఆనంద్, రామకృష్ణ, కోవెల శాంత బృందం
  3. అమ్మదొంగ తొంగిచూస్తున్నావా నా కన్నుగప్పి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
  4. ఎంతకైనా తగినవాడివేరా మురళీధరా రాగాల దొరా - పి.సుశీల
  5. కన్నా కన్నా దాగున్నావా చిన్నా చిన్నా చూస్తున్నావా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. మీమంచితనానికి చేస్తున్నాను మరోసారి వందనం - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలుసవరించు

  1. వెబ్ మాస్టర్. "Maa Vaari Manchithanam (B.A. Subbarao) 1979". ఇండియన్ సినిమా. Retrieved 5 December 2022.

బయటిలింకులుసవరించు