ముంగిస

(ముంగిసలు నుండి దారిమార్పు చెందింది)

ముంగిస (ఆంగ్లం Mungoose) ఒక చిన్న జంతువు. ఇది చిన్న జంతువు అయినా ధైర్యంగా పాముతో పోరాడుతుంది. పోరాడి గెలిచిన పామును తింటుంది.

ముంగిస
Dwarf mongoose Korkeasaari zoo.jpg
మరుగుజ్జు ముంగిస
Scientific classification
Kingdom
Phylum
Class
Order
Family
హెర్పెస్టిడే

Bonaparte, 1845
Subfamiles

Herpestinae

బంగారు ముంగిససవరించు

యుధిష్టరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక బంగారు ముంగిస అక్కడకు వచ్చి సక్తుప్రస్థుడు దానగుణానికి సంబంధించిన విశేషాలు చెబుతుంది ఈ ఇతిహాసం జైమిని భారతంలో నుండి గ్రహించబడింది.

"https://te.wikipedia.org/w/index.php?title=ముంగిస&oldid=2950169" నుండి వెలికితీశారు