ముగ్గురు మూర్ఖులు

ముగ్గురు మూర్ఖులు 1976 జూన్ 18న విడుదలైన తెలుగు సినిమా. లావణ్య పిక్చర్స్ పతాకంపై మహేశ్ నిర్మించిన ఈ సినిమాకు కొల్లి హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్నందిచాడు.[1]

ముగ్గురు మూర్ఖులు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
రచన మహేష్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ లావణ్య పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, రోజారమణి, చంద్రమోహన్

పాటలు

మార్చు
  • అందరివాడవని పేరేగాని కొందరి వాడవులే అందగాడవని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
  • ఆనందమే బ్రహ్మానందం అన్నది వేదాంతం జీవితమంటే - పి. సుశీల - రచన: వేటూరి
  • ఏరా ఏరా పెద్దోడా ఏందో చెప్పర బుల్లోడా పేక - మాధవపెద్ది,ఎస్.పి. బాలు, ఎం. రమేష్ - రచన: కొసరాజు
  • విప్పాలి విప్పాలి ముడి విప్పాలి మేం అడిగినదానికి - ఎస్.జానకి, ఎస్.పి. బాలు బృందం - రచన: దాశరధి

మూలాలు

మార్చు
  1. "Mugguru Moorkhulu (1976)". Indiancine.ma. Retrieved 2022-11-27.

బాహ్య లంకెలు

మార్చు