ముగ్గురూ ముగ్గురే
ఇది 1978లో విడుదలైన తెలుగుచిత్రం. హిందీ చిత్రం 'ఏక్ సే బడ్ కర్ ఏక్' ఆధారంగా నిర్మించబడింది. కృష్ణ, సత్యనారాయణ, మోహన్ బాబు ముగ్గురూముగ్గురేగా నటించారు.
ముగ్గురూ ముగ్గురే (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
నిర్మాణం | కుదరవల్లి సీతారామస్వామి, జి.లక్ష్మణరావు |
తారాగణం | కృష్ణ, కైకాల సత్యనారాయణ, మోహన్‌బాబు, జయచిత్ర , జయమాలిని |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జానకి |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ నారాయణ ఎంటర్‌ప్రైజెస్ |
విడుదల తేదీ | మే 27, 1978 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- కృష్ణ
- జయచిత్ర
- సత్యనారాయణ
- మోహన్ బాబు
- అల్లు రామలింగయ్య
- త్యాగరాజు
- సావిత్రి
- జయమాలిని
- ప్రభాకరరెడ్డి
- ఎస్.లక్ష్మి
- హలం
- ఆనందమోహన్
- చలపతిరావు
- ఆర్జా జనార్దనరావు
- పెమ్మసాని రామకృష్ణ
- భీమరాజు
- రాజనాల
- ముక్కామల
- రావి కొండలరావు
- సాక్షి రంగారావు
- పొట్టి ప్రసాద్
- రామ్మోహన్ (నటుడు)
- కె.కె.శర్మ
- మోదుకూరి సత్యం
- ఛాయాదేవి
సాంకేతకత వర్గం
మార్చు.దర్శకుడు: ఎస్.డి.లాల్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నిర్మాతలు: కుదరవల్లి సీతారామస్వామి , గరిమెళ్ళ లక్ష్మణరావు
నిర్మాణ సంస్థ:శ్రీలక్ష్మీనారాయణ ఎంటర్ ప్రైజస్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి, వేటూరి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, బి. వసంత
విడుదల:1978 మే 27 .
పాటలు
మార్చు- ఎత్తుకు పైయెత్తు నీ చేతులు పైకెత్తు ఎత్తకపోతే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , బి.వసంత
- బుల్లిపాపను నేను సొగసెవ్వరికి చూపను నేను, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
- అమ్మడూ అబ్బాయి వచ్చాడు అమ్మడూ నువ్వు ముద్దిచ్చి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం(శ్లోకం),గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- బజ్జోర నా వొడిలోన బుజ్జోడ ఈ రేయి ఉయాలలోన కాసేపు నిదురించు, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. శిష్ట్లా జానకి .
మూలాలు
మార్చు1 . ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.