ముద్దుల కృష్ణయ్య
ముద్దుల కృష్ణయ్య 1986 లో వచ్చిన సినిమా. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై,[1] కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించాడు.[2] ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు [3] కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[4] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.[5]
ముద్దుల కృష్ణయ్య (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | బాలకృష్ణ, రాధ , విజయశాంతి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- గా నందమూరి బాలకృష్ణ - కృష్ణయ్య
- విజయశాంతి - శాంతి
- రాధ - రాధ
- గొల్లపూడి మారుతీరావు - అప్పారావు
- ఎస్.వరలక్ష్మి - మంగళగిరి రమణమ్మ
- కె.కె.శర్మ
- టెలిఫోన్ సత్యనారాయణ
- జుట్టు నరసింహం
- ధమ్ - ప్రీస్ట్
- కల్పనా రాయ్
- వై. విజయ
- నిర్మలమ్మ
సాంకేతిక సిబ్బంది
మార్చు- కళ: కె.రామలింగేశ్వరరావు
- నృత్యాలు: శివ సుబ్రమణ్యం
- పోరాటాలు: సాహుల్
- సంభాషణలు: గణేష్ పాట్రో
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి. సుశీలా, ఎస్. జానకి
- సంగీతం: కె.వి.మహదేవన్
- కథ: భార్గవ్ ఆర్ట్స్ యూనిట్
- కూర్పు: కె. సత్యం
- ఛాయాగ్రహణం: పి. లక్ష్మణ్
- నిర్మాత: ఎస్. గోపాలరెడ్డి
- చిత్రానువాదం - దర్శకుడు: కోడి రామకృష్ణ
- బ్యానర్: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1984 సెప్టెంబరు 3
పాటలు
మార్చుసం. | పాట పేరు | గాయకులు | పొడవు |
---|---|---|---|
1 | "ఒంగోలు గిత్తా" (మ) | ఎస్పీ బాలు | 3:54 |
2 | "ఏం చెయ్యను" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:03 |
3 | "కృష్ణయ్య ధూకాడు" | ఎస్పీ బాలు | 5:24 |
4 | "ఇడిగో చెట్టు చాటుగా" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:36 |
5 | "ఒంగోలు గిత్తా" (ఎఫ్) | పి. సుశీలా | 4:07 |
6 | "సురుచిర సుందరవేణి" | ఎస్పీ బాలు, పి.సుశీల | 3:52 |
మూలాలు
మార్చు- ↑ "Muddula Krishnaiah (Banner)". Filmiclub.
- ↑ "Muddula Krishnaiah (Direction)". Spicy Onion. Archived from the original on 2022-07-15. Retrieved 2020-08-28.
- ↑ "Muddula Krishnaiah (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-06. Retrieved 2020-08-28.
- ↑ "Muddula Krishnaiah (Review)". Know Your Films.
- ↑ "Muddula Krishnaiah(1986)". Archived from the original on 2015-02-07. Retrieved 2020-08-28.