ధమ్ 2003 జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజు వూపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, సోనియా అగర్వాల్, సోని రాజ్, చలపతి రావు, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, రమణ గోగుల సంగీతం అందించారు.[1][2][3][4]

ధమ్
Dham Movie Cassette Cover.jpg
ధమ్ సినిమా క్యాసెట్ కవర్
దర్శకత్వంరాజు వూపాటి
నిర్మాతమోహనరాధ
కిషోర్ బాబు
రాధిక శరత్‌కుమార్ (సమర్పణ)
రచననాగరాజు
సంపత్ (మాటలు)
స్క్రీన్ ప్లేరాజు వూపాటి
కథరాజు వూపాటి
నటులుజగపతి బాబు, సోనియా అగర్వాల్, సోని రాజ్, చలపతి రావు, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్
సంగీతంరమణ గోగుల
ఛాయాగ్రహణంఎస్. అరుణ్ కుమార్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
రాడన్ మీడియావర్క్స్ ప్రై. లి.
విడుదల
25 జూలై 2003 (2003-07-25)
నిడివి
157 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం:రాజు వూపాటి
 • నిర్మాత: మోహనరాధ, కిషోర్ బాబు, రాధిక శరత్‌కుమార్ (సమర్పణ)
 • రచన: నాగరాజు, సంపత్ (మాటలు)
 • సంగీతం: రమణ గోగుల
 • ఛాయాగ్రహణం: ఎస్. అరుణ్ కుమార్
 • కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
 • నిర్మాణ సంస్థ: రాడన్ మీడియావర్క్స్ ప్రై. లి.

మూలాలుసవరించు

 1. తెలుగు ఫిల్మీబీట్. "ధమ్". telugu.filmibeat.com. Retrieved 4 March 2018. CS1 maint: discouraged parameter (link)
 2. "Heading". idlebrain.
 3. "Heading-2". IMDb.
 4. "Heading-3". gomolo.
"https://te.wikipedia.org/w/index.php?title=ధమ్&oldid=3040036" నుండి వెలికితీశారు