మున్నా 2007, మే2న విడుదలైన తెలుగు చలనచిత్రం. పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.

మున్నా
Munna

(2007 తెలుగు సినిమా)
Munna poster.jpg
దర్శకత్వం పైడిపల్లి వంశీ
చిత్రానువాదం పైడిపల్లి వంశీ
తారాగణం ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, వేణు మాధవ్
సంగీతం హరీష్ జైరాజ్
సంభాషణలు కొరటాల శివ
ఛాయాగ్రహణం సి.రామ్‌ ప్రసాద్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 2 మే 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • చిత్రానువాదం, దర్శకత్వం: పైడిపల్లి వంశీ
  • ఛాయాగ్రహణం: సి.రామ్‌ ప్రసాద్
  • సంగీతం: హరీష్ జైరాజ్
  • సంభాషణలు: కొరటాల శివ
  • నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

పురస్కారాలుసవరించు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2007 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం సి.రామ్‌ ప్రసాద్[1] విజేత

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మున్నా&oldid=2434632" నుండి వెలికితీశారు