శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు 2003లో స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ హైదరాబాద్‌లో ఉంది.[1]ఈ సంస్థలో దిల్ రాజు అనేక తెలుగు చిత్రాలను నిర్మించాడు.ఈ సంస్థకు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే అనుబంధ సంస్థ కూడా ఉంది. దాని కింద కూడ అనేక సినిమాలు విడుదల చేయబడ్డాయి.[2] [3][4]
రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | ఎంటేటమ్మెంట్ |
స్థాపన | హైదరాబాద్, తెలంగాణ 2003 |
ప్రధాన కార్యాలయం | హైదరాబాద్ , భరతదేశం |
కీలక వ్యక్తులు | Dil Raju Shirish Harshith Reddy |
ఉత్పత్తులు | సినిమాలు |
మాతృ సంస్థ | దిల్ రాజు |
అనుబంధ సంస్థలు |
|
వెబ్‌సైట్ | www.dilraju.com |
చరిత్ర
మార్చుఈ నిర్మాణ సంస్థ 1996లో శ్రీ హర్షిత ఫిల్మ్స్ పేరుతో ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ నుండి విడుదల అయిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. తర్వాత 1999లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌ను ప్రారంభించారు.నాలుగు సంవత్సరాల పాటు ఈ నిర్మాణ సంస్థ నుండి విడుదల అయ్యాయి.2003లో దిల్ రాజు,గిరి, శిరీష్,లక్ష్మణ్‌లతో కలిసి 2003లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్థాపించారు.ఈ బ్యానర్‌పై నిర్మించిన మొదటి దిల్ ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించిడు.దిల్ సినిమా తర్వాత గిరి ఈ నిర్మాణ సంస్థ నుంచి వైదొలిగాడు.మిగిలిన వారు కొనసాగారు. 2004లో సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా చేశారు. 2005లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో విజయవంతమైన చిత్రం భద్ర విడుదల చేశారు. 2006లో భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు నిర్మించారు.2018 సంవత్సరం చివరి నాటికి, ఈ బ్యానర్ నుండి 40 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 30 సినిమాలు వారిచే నిర్మించబడ్డాయి. 6 డబ్బింగ్ చిత్రాలు, 4 సహకార చిత్రాలు ఉన్నాయి.
నిర్మించిన సినిమాలు
మార్చువ.సంఖ్య | విడుదల తేది | సినిమా | దర్శకుడు |
---|---|---|---|
1 | 4 ఏప్రిల్ 2003 | దిల్ | V.V. వినాయక్ |
2 | 7 మే 2004 | ఆర్య | సుకుమార్ |
3 | 12 మే 2005 | భద్ర | బోయపాటి శ్రీను |
4 | 9 ఆగస్టు 2006 | బొమ్మరిల్లు | భాస్కర్ |
5 | 27 ఏప్రిల్ 2007 | మున్నా | వంశీ పైడిపల్లి |
6 | 2 మే 2008 | పరుగు | భాస్కర్ |
7 | 9 అక్టోబర్ 2008 | కొత్త బంగారు లోకం | శ్రీకాంత్ అడ్డాల |
8 | 5 సెప్టెంబర్ 2009 | జోష్ | వాసు వర్మ |
9 | 12 మే 2010 | రామ రామ కృష్ణ కృష్ణ | శ్రీవాస్ |
10 | 14 అక్టోబర్ 2010 | బృందావనం | వంశీ పైడిపల్లి |
11 | 22 ఏప్రిల్ 2011 | Mr. పర్ఫెక్ట్ | దశరధ్ |
12 | 11 నవంబర్ 2011 | ఓ మై ఫ్రెండ్ | వేణు శ్రీ రామ్ |
13 | 11 జనవరి 2013 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | శ్రీకాంత్ అడ్డాల |
14 | 11 అక్టోబర్ 2013 | రామయ్య వస్తావయ్యా | హరీష్ శంకర్ |
15 | 12 జనవరి 2014 | ఎవడు | వంశీ పైడిపల్లి |
16 | 12 జూన్ 2015 | కేరింత | సాయి కిరణ్ అడివి |
17 | 24 సెప్టెంబర్ 2015 | సుబ్రమణ్యం అమ్మకానికి | హరీష్ శంకర్ |
18 | 19 ఫిబ్రవరి 2016 | కృష్ణాష్టమి | వాసు వర్మ |
19 | 5 మే 2016 | సుప్రీమ్ | అనిల్ రావిపూడి |
20 | 14 జనవరి 2017 | శతమానం భవతి | సతీష్ వేగేశ్న |
21 | 3 ఫిబ్రవరి 2017 | నేను లోకల్ | త్రినాధ రావు నక్కిన |
22 | 23 జూన్ 2017 | దువ్వాడ జగన్నాధం | హరీష్ శంకర్ |
23 | 21 జూలై 2017 | ఫిదా | శేఖర్ కమ్ముల |
24 | 18 అక్టోబర్ 2017 | రాజా ది గ్రేట్ | అనిల్ రావిపూడి |
25 | 21 డిసెంబర్ 2017 | MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) | వేణు శ్రీ రామ్ |
26 | 20 జూలై 2018 | లవర్ | అనీష్ కృష్ణ |
27 | 9 ఆగస్టు 2018 | శ్రీనివాస కళ్యాణం | సతీష్ వేగేశ్న |
28 | 18 అక్టోబర్ 2018 | హలో గురు ప్రేమ కోసమే | త్రినాధ రావు నక్కిన |
29 | 12 జనవరి 2019 | F2 | అనిల్ రావిపూడి |
30 | 25 డిసెంబర్ 2019 | ఇద్దరి లోకం ఒకటే | జి ఆర్ కృష్ణ |
31 | 7 ఫిబ్రవరి 2020 | జాను | సి. ప్రేమ్ కుమార్ |
32 | 5 సెప్టెంబర్ 2020 | V | ఇంద్రగంటి మోహన్ కృష్ణ |
33 | 5 మార్చి 2021 | షాదీ ముబారక్ | పద్మశ్రీ |
34 | 2021 | రౌడీ బాయ్స్ | శ్రీ హర్ష కొనుగంటి |
35 | 2021 | F3 | అనిల్ రావిపూడి |
36 | 2021 | ధన్యవాదాలు | విక్రమ్ కుమార్ |
s.no | Release Date | Film | Director |
---|---|---|---|
1 | 31 December 2021 | Jersey | Gowtam Tinnanuri |
2 | Filming | Shaakuntalam | Gunasekhar |
మూలాలు
మార్చు- ↑ "Sri venkateswara creations". Dil Raju's Website. Retrieved 8 February 2012.
- ↑ "Distribution". Dil Raju's Website. Retrieved 8 February 2012.
- ↑ "Producer Dil Raju: The man with the Midas touch".
- ↑ "Dil raju banner". One India. 4 May 2009. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 February 2012.
- ↑ https://twitter.com/DilRajuProdctns