రాహుల్ దేవ్ భారతదేశానికి చెందిన మోడల్ మరియు సినిమా నటుడు. ఆయన హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఒరియా మరియు మలయాళం సినిమాల్లో నటించాడు. ఆయన హిందీలో 2016లో బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.[1]

రాహుల్ దేవ్
Rahul Dev.jpg
జననం
రాహుల్ దేవ్ కౌశల్

(1968-09-27) 1968 సెప్టెంబరు 27 (వయస్సు 52)
ఢిల్లీ, భారతదేశం
విద్యాసంస్థసెయింట్ కొలంబస్ స్కూల్, ఢిల్లీ
వృత్తినటుడు, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1997 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిరీనా దేవ్ (1998 - 2009)
భాగస్వామిముగ్ధా గాడ్సే
పిల్లలుసిద్దార్ధ్
బంధువులుముకుల్ దేవ్ (తమ్ముడు)

జననం, విద్యాభాస్యంసవరించు

రాహుల్ దేవ్ 27 సెప్టెంబరు 1968లో ఢిల్లీలో హరిదేవ్ కౌశల్,[2] అనూప్ కౌశల్ దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీలో తన చదువు పూర్తి చేశాడు.

వివాహ జీవితంసవరించు

రాహుల్ దేవ్ 1998లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికీ సిద్దార్ధ్ అనే బాబు పుట్టాడు. ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ 2009లో మరణించింది. [3] ఆయన ప్రస్తుతం ముగ్ధా గాడ్సే తో సహజీవనం చేస్తున్నాడు.[4][5]

నటించిన సినిమాలుసవరించు

Key
  Denotes films that have not yet been released
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
1997 దస్ మస్త్ గుల్ హిందీ విడుదల కాలేదు
2000 ఛాంపియన్ నసీర్ అహ్మద్ హిందీలో తొలి సినిమా
2001 ఆషిక్ బాబురావు
అశోక భీమా
ఇండియన్ ప్రతాప్ అతిధి పాత్రలో
నరసింహ రసూల్ అఖ్తర్ తమిళ్ తమిళంలో తొలి సినిమా
ఆకాశ వీధిలో టెర్రరిస్ట్ తెలుగు
2002 టక్కరి దొంగ షకీల్ తెలుగు
చలో ఇష్క్ లడాయే రాజా హిందీ
23 మార్చ్ 1931: షహీద్ సుఖ్ దేవ్
ఆవారా పాగల్ దీవానా విక్రాంత్
2003 పరశురామ్ శంకరన్ కుట్టి /ఆకాష్ తమిళ్
క్యో? ఇన్స్పెక్టర్ ఆదిత్య సోలంకి హిందీ
సుపారీ పాపడ్ హిందీ
88 అంటోప్ హిల్ అరవింద్ హిందీ
సింహాద్రి బాల నాయర్ తెలుగు
ఫుట్ పాత్ శేఖర్ శ్రీవాస్తవ హిందీ
సీతయ్య చంద్ర నాయుడు తెలుగు
2004 ఓంకార ఖాన్ కన్నడ కన్నడలో తొలి సినిమా
అగ్నిపంఖ్ విశాల్ హిందీ
బర్దార్ష్ ఏసీపీ యశ్వంత్ ఠాకూర్ హిందీ
ఆన్: మెన్ యట్ వర్క్ యెడ భాయ్ హిందీ
ఆంధ్రావాలా ధన్ రాజ్ తెలుగు
మాస్ శేషు /శత్రు తెలుగు
విద్యార్థి సలీమ్ ఇబ్రహీం తెలుగు
2005 ఇన్సాన్ అజర్ ఖాన్ /మున్నా హిందీ
నరసింహుడు తెలుగు
అతడు సాధు తెలుగు
మజయి దేవ తమిళ్
అల్లరి పిడుగు జేకే తెలుగు
జై చిరంజీవ అసఘర్ తెలుగు
2006 ఫైట్ క్లబ్ – మెంబెర్స్ ఓన్లీ శాండీ హిందీ
అస్త్రం కరీం తెలుగు
జానే హోగా క్యా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ రాథోర్ హిందీ
ఖఛ్చి సడక్ జావేద్ అలీ హిందీ
ఇక్రార్ బై ఛాన్స్ సిక్కా హిందీ
చిన్నోడు శ్రీశైలం తెలుగు
సీత రాముడు రాములు తెలుగు
సార్ హద్ పార్ భక్తవర్ హిందీ
పౌర్ణమి జమీందార్ తెలుగు
2007 మహానాయక్ రంజిత్ ఒరియా ఒరియాలో తొలి సినిమా
సౌందర్య పోలీస్ ఆఫీసర్ కన్నడ
ఒక్కడున్నాడు సోనా భాయ్ అల్లుడు తెలుగు
ముని మస్తాన్ భాయ్ తమిళ్
మున్నా ఆత్మా తెలుగు
కేప్ కర్మ మానవ హిందీ
తులసి బసవరాజు తెలుగు
2008 డీ రాజ్ హిందీ
బిందాస్ డి కన్నడ
జిమ్మీ ఏసీపీ రాజేశ్వర్ వ్యాస్ హిందీ
బొంబాట్ దాస్ కన్నడ
ఆరాసంగం చంద్రు తమిళ్
ముఖ్బియర్ సాయ హిందీ
బ్యాంకు తెలుగు
సంకట్ సిటీ సులేమాన్ సుపారీ హిందీ
కిడ్నప్ ఇర్ఫాన్ హిందీ
యూ మీ ఔర్ హమ్ జీతూ హిందీ
2009 శత్రు సంఘర్ రాహుల్ ఒరియా
ప్రేమి నెం. 1 రంజిత్ బెంగాలీ బెంగాలీలో తొలి సినిమా
ఆ దేఖేం జార కెప్టెన్ హిందీ
కాల్ కిస్నే దేఖా మార్షల్ హిందీ
సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్ షేక్ ఇమ్రాన్ మలయాళం మలయాళంలో తొలి సినిమా
యొద్ద కన్నడ
ఆధావన్ అబ్దుల్ కులకర్ణి తమిళ్
బ్లూ గుల్షన్ హిందీ
2010 శాపిత్ ప్రొఫ్. పశుపతి హిందీ
2011 రన్ భోలా రన్ హిందీ
వీర ధన్ రాజ్ తెలుగు
ధర్తీ నట్చర్ సింగ్ పంజాబీ పంజాబీలో తొలి సినిమా
2012 మీర్జా ది ఆన్ టోల్డ్ స్టోరీ జీత్ పంజాబీ
లవ్‌లీ డేవిడ్ తెలుగు
దమ్ము పోలీస్ ఆఫీసర్ తెలుగు
2013 షాడో జీవ తెలుగు
నాయక్ బాబ్జి తెలుగు
శ్రీనగరవేలన్ విక్రమ్ మలయాళం
భాయ్ భవాని తెలుగు
రంగ్ బాజ్ లక్కీ వై బెంగాలీ
2014 ఎవడు వీరు భాయ్ తెలుగు
జైహింద్ 2 తమిళ్
అభిమన్యు కన్నడ
లౌక్యం సత్య తెలుగు
2015 ఏక్ పహేలీ లీల భైరవ్ హిందీ
' లైలా ఓ లైలా విక్టర్ రానా మలయాళం
10 ఎండ్రతుకుల్లా దక్ష భాయ్ తమిళ్
రాజాధిరాజా జాన్ టైగర్ మలయాళం
వేదలమ్ రాహుల్ తమిళ్
2016 షికారి దేవ్ బెంగాలీ
ఒక్క అమ్మాయి తప్ప అస్లాం భాయ్ తెలుగు
డీశుమ్ అల్తాఫ్ హిందీ
2017 సత్య మలయాళం
మలయాళం
ముబారకన్ సందు హిందీ
ఐ ఆమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ ముస్టాఫ్త్ హిందీ
2018 ఇంటలిజెంట్ విక్కీ భాయ్ తెలుగు
దుల్హన్ ఛహి పాకిస్తాన్ సే 2 భోజపురి
పాదయోత్తం సమద్ మలయాళం
2019 రాకీ మరాఠీ మరాఠీలో తొలి సినిమా
పాగల్ పంతి గుజరాతీ గుజరాతీలో తొలి సినిమా
2020 [[ఆపరేషన్ పారిందే మాంటీ సింగ్ హిందీ [6][7]
తొర్భాజ్ ఖ్అజార్ హిందీ
2021 బిక్కహోవ్ మాలిక్ ప్రధాన్ బెంగాలీ బంగ్లాదేశీ సినిమా
రణం కన్నడ
రాత్ బాకీ హై రాజేష్ హిందీ

మూలాలుసవరించు

  1. ABP News (15 October 2016). "Bigg Boss 10: LEAKED! Deepika Padukone REACHES; Contestants Rohan & Karan Mehra, VJ Bani's ENTRY; Salman Khan's COMEDY & DANCE.. First PICS & VIDEOS!". ABP News (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  2. Hindustan Times (22 April 2019). "Rahul Dev and Mukul Dev's father dies at 91, Shah Rukh Khan, Manoj Bajpayee pay tribute". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  3. TeluguTV9 Telugu (9 March 2020). "మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33". TV9 Telugu. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  4. News18 Telugu (25 May 2021). "Rahul Dev: 34 ఏళ్ల భామతో 52 ఏళ్ల రాహుల్ దేవ్ లివిన్ రిలేషన్ షిప్... ఆమె ఎవరో తెలుసా?". News18 Telugu. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  5. Sakshi (23 January 2021). "ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం.. అయితే ఏంటి?". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  6. "Rahul Dev To Be Seen In A Whole New Avatar In Operation Parindey". mid-day.com. 30 January 2020. Archived from the original on 23 March 2020. Retrieved 16 May 2020.
  7. "Rahul Dev on lockdown amid coronavirus crisis: 'Shooting is the last thing on my mind, I really wish I am able to get back to work'". Hindustan Times. 27 March 2020. Archived from the original on 29 March 2020. Retrieved 14 April 2020.