మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్
మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్ 2003లో విడుదలైన హిందీ సినిమా. వినోద్ చోప్రా ప్రొడక్షన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వన్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. సునీల్ దత్, సంజయ్ దత్, అర్షద్ వార్సి, గ్రేసీ సింగ్, జిమ్మీ షీర్గిల్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2003 డిసెంబర్ 19న విడుదలై జాతీయ చలనచిత్ర అవార్డ్స్, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, జీ సినీ అవార్డ్స్ లాంటి అనేక అవార్డులను ప్రసంశలు అందుకుంది.
మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్ | |
---|---|
దర్శకత్వం | రాజ్‌కుమార్ హిరానీ |
స్క్రీన్ ప్లే | రాజ్‌కుమార్ హిరానీ విధు వినోద్ చోప్రా |
మాటలు |
|
కథ | రాజ్‌కుమార్ హిరానీ |
నిర్మాత | విధు వినోద్ చోప్రా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | బినోద్ ప్రధాన్ |
కూర్పు |
|
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 19 డిసెంబరు 2003(India) |
సినిమా నిడివి | 157 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 120 మిలియన్[1][2] |
బాక్సాఫీసు | 562.8 మిలియన్ |
నటీనటులు
మార్చు- సునీల్ దత్ -శ్రీ హరి ప్రసాద్ శర్మ, మున్నా తండ్రి
- సంజయ్ దత్ (అకా మున్నా భాయ్ ) -మురళీ ప్రసాద్ శర్మ, ముంబైలో గ్యాంగ్‌స్టర్ & వైద్య విద్యార్థి
- గ్రేసీ సింగ్ -. సుమన్ ఆస్థానా (అకా చింకి); అస్థానా కుమార్తె & మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్
- అర్షద్ వార్సీ - సర్కేశ్వర్ (సర్క్యూట్), మున్నా పక్కవాడు
- బోమన్ ఇరానీ - డా. జెసి అస్థానా, సుమన్ తండ్రి & మెడికల్ ఇనిస్టిట్యూట్ డీన్
- రోహిణి హట్టంగడి - పార్వతి శర్మ, మున్నా తల్లి
- జిమ్మీ షీర్గిల్ - జహీర్ అలీ
- నేహా దూబే - షాలిని
- కురుష్ దేబూ- డా. రుస్తోమ్ పావ్రీ
- యతిన్ కార్యేకర్ - ఆనంద్ బెనర్జీ
- నవాజుద్దీన్ సిద్ధిఖీ (అతిథి పాత్ర)
- రోహితాష్ గౌడ్
మూలాలు
మార్చు- ↑ "Munnabhai M.B.B.S." Box Office India. Archived from the original on 1 August 2015. Retrieved 6 June 2016.
- ↑ Unnithan, Sandeep (12 April 2004). "Southern film industry rushes for Munnabhai remakes, Hindi sequel in offing". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2022. Retrieved 2022-10-20.