మురాద్ మహల్
మురాద్ మహల్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది చార్మినార్ మండలంలోని ఒక గ్రామం.[1]
మురాద్ మహల్ | |
---|---|
సమీపప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 012 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
విదాన్ సభ నియోజకవర్గం | గోషామహల్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
సమీప ప్రాంతం
మార్చుఇక్కడికి సమీపంలో బాలాగంజ్, లాల్ దర్వాజా, గౌలీపురా, హరిబౌలి, ఫలక్‌నుమా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మురాద్ మహల్ మీదుగా సికింద్రాబాద్, ఫలక్‌నుమా, సఫిల్‌గూడ, ఉప్పుగూడ, బోరబండ, సనత్ నగర్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడికి సమీపంలో డబీర్‌పూర్, యాకుత్‌పురా ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.
ప్రార్థనా మందిరాలు
మార్చు- జగదాంబ దేవాలయం
- దుర్గ దేవాలయం
- మార్కండేయ దేవాలయం
- మస్జిద్-ఇ-మున్షీ సాహబ్
- మస్జిద్ ఫతే షాబ్
- హజ్రత్ ఫతేషా రైమతుల్లా
విద్యాసంస్థలు
మార్చు- మదీనా జూనియర్ & డిగ్రీ కళాశాల
- ఎంఎస్ జూనియర్ కళాశాల
- డాజ్లింగ్ ఉన్నత పాఠశాల
- మదీనా పబ్లిక్ స్కూల్
- జ్ఞాన భారతి మోడల్ హైస్కూల్
మూలాలు
మార్చు- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2022-09-11.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-09-11.
- ↑ "Murad Mahal, Murad Nagar, Hari Bowli Locality". www.onefivenine.com. Archived from the original on 2022-09-21. Retrieved 2022-09-21.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-09-11.