మూత్రాశయం
మూత్రాశయం లేదా మూత్రకోశం (Urinary bladder) కటి మధ్యభాగంలో పొత్తికడుపు క్రిందగా ఉంటుంది. ఇది మూత్రాన్ని నిలువచేసి బయటికి పంపిస్తుంది. మూత్రపిండాలలో తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రకోశం చేరుతుంది. మూత్రకోశం మందమైన గోడలలో మూడుపొరల కండరాలు కలిగి ఉంటాయి.
వ్యాధులుసవరించు
మూత్రాశయానికి సంబంధించిన కొన్ని వ్యాధులు:
- మూత్రాశయ క్యాన్సర్ (Bladder cancer)
- మూత్రాశయ ఇన్ఫెక్షన్ (Bladder infection లేదా Cystitis)
- మూత్రాశయంలో రాళ్ళు (Bladder stones)
- రక్తమూత్రం (Hematuria): మూత్రంలో రక్తం కలిగియుండడము. ఇది మూత్ర వ్యవస్థలో క్యాన్సర్ లేదా రాళ్ళు ఉన్నప్పుడు కనిపిస్తుంది.
బయటి లింకులుసవరించు
Look up మూత్రాశయం in Wiktionary, the free dictionary.
- మూస:KansasHistology "Urinary Bladder"
- మూస:UCDavisOrganology - "Mammal, bladder (LM, Medium)"
- మూస:IowaHistologyInteractive
- మూస:SUNYAnatomyLabs - "The Female Pelvis: The Urinary bladder"
- మూస:SUNYAnatomyLabs - "The Male Pelvis: The Urinary bladder"
గ్యాలరీసవరించు
- Urinary bladder.JPG
Layers of the urinary bladder wall and cross section of the detrusor muscle.