మూర్తిదేవి పురస్కారం

మూర్తిదేవి పురస్కారం సంవత్సరానికొకసారి భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే పురస్కారం. ఇది సాహిత్యం ద్వారా భారతీయ తాత్వికతను, సంస్కృతిని పెంపొందించే రచనలకు ఇస్తారు. 2003 నుండి ఈ పురస్కారంలో భాగంగా ఒక లక్ష రూపాయల నగదు, ప్రమాణ పత్రం, సరస్వతీ దేవి విగ్రహం ఇంకా శాలువా అందిస్తున్నారు. 2011 నుండి నగదు బహుమానాన్ని రెండు లక్షలకి పెంచారు, 2013లో ఈ బహుమతిని నాలుగు లక్షలు చేసారు.

గ్రహీతలు

మార్చు
 
తొలి అవార్డు గ్రహీత సి.కె.నాగరాజరావు
 
2007 అవార్డు గ్రహీత వీరప్ప మొయిలి

మూర్తిదేవి పురస్కారం పొందినవారి పట్టిక:[1]

సంవత్సరం పురస్కార గ్రహీత భాష కృతి
1983 సీ.కె. నాగరాజరావు కన్నడ పట్టమహాదేవి శాంతలా దేవి
1984 వీరేంద్ర కుమార్ సఖలేచా (వీరేంద్ర కుమార్ జైన్) హిందీ ముక్తి దూత్[2]
1986 కన్హయ్యాలాల్ సేఠియా రాజస్థానీ
1987 మనూభాయి పంచోలీ 'దర్షక్ గుజరాతీ జేర్ తో పిఢా ఛె జని జని
1988 విష్ణు ప్రభాకర్ హిందీ
1989 విద్యా నివాస్ మిశ్ర్ హిందీ
1990 మునిశ్రీ నాగరాజ్ హిందీ
1991 ప్రతిభా రాయ్ ఒడియా యాజ్ఞసేని
1992 ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్ హిందీ
1993 శ్యామచరణ్ దుబే హిందీ
1994 శివాజీ సావంత్ మరాఠీ మృత్యుంజయ్
1995 నిర్మల్ వర్మ హిందీ భారత్ ఔర్ యూరప్: ప్రతిశృతి కె శెత్ర
2000 గోవింద్ చంద్ర పాండే[3] హిందీ సాహితీయ సౌందర్య ఔర్ సంస్కృతి
2001 రామ్మూర్తి త్రిపాఠి హిందీ శ్రీగురు మహిమా
2002 యశదేవ్ శల్య హిందీ
2003 కల్యాణ్ మల్ లోధా హిందీ
2004 నారాయణ్ దేసాయ్ గుజరాతీ మరూన్ జీవన్ ఆజ్ మరి వాణీ[4]
2005 రామ్మూర్తి శర్మ హిందీ భారతీయ దర్శన్ కీ చింతాధారా
2006 కృష్ణ బిహారీ మిశ్ర హిందీ కల్పతరు కె ఉత్సవ్ లీల[5]
2007 ఎం. వీరప్ప మొయిలీ కన్నడ శ్రీ రామాయణ మాహాన్వేషణం [6]
2008 రఘువంశ్ హిందీ పశ్చిమీ భౌతిక్ సాంస్కృతి కా ఉత్థాన్ ఔర్ పతన్ [7]
2009 అక్కిథం మలయాళం వివిధ కవితలు[8]
2010 గోపీచంద్ నారంగ్ ఉర్దు ఉర్దూ ఘజల్ ఔర్ హిందుస్తానీ జహ్న్-ఒ-తహ్జీబ్[9]
2011 గులాబ్ కొఠారీ హిందీ అహమేవ రాధా, అహమేవ కృష్ణః[10]
2012 హరప్రసాద్ దాస్ ఒడియా వంశ[11]
2013 సీ. రాధాకృష్ణన్ మలయాళం తీక్కడల్ కడన్హు తిరుమధురం[12]
2014 విశ్వనాథ త్రిపాఠీ హిందీ వ్యోమకేశ్ దరవేశ్[13]
2015 కొలకలూరి ఇనాక్ తెలుగు అనంత జీవనం[14]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "మూర్తిదేవి పురస్కృతులు". భారతీయ జ్ఞానపీఠం. Archived from the original on 2013-12-19. Retrieved 19 December 2013.
  2. "భారతీయ జ్ఞానపీఠ రెండవ మూర్తిదేవి పురస్కారం". టైంస్ ఆఫ్ ఇండియా. 27 April 1986. Retrieved 18 December 2015.
  3. "ఇద్దరు రచయితలకు మూర్తిదేవి పురస్కారం". టైంస్ ఆఫ్ ఇండియా. 24 February 2003. Retrieved 17 December 2015.
  4. "నారాయణ దేసాయ్ టు బి అవార్డెడ్". డిఎన్ఏ. 18 April 2007. Retrieved 18 December 2015.
  5. "మొయ్లీ గెట్స్ మూర్తిదేవి అవార్డ్". డెక్కన్ హెరాల్డ్. 4 November 2009. Retrieved 18 December 2015.
  6. "మూర్తిదేవి అవార్డ్ ఫర్ మొయిలీ". టైంస్ ఆఫ్ ఇండియా. March 19, 2010. Archived from the original on 2013-12-05. Retrieved 2016-03-16.
  7. "హమీద్ అన్సారీ ప్రెజెంట్స్ మూర్తిదేవి అవార్డ్ టు డా. రఘువంశ్". May 16, 2011. Archived from the original on 2014-02-26. Retrieved 29 March 2012.
  8. "మూర్తిదేవి అవార్డ్ టు అక్కిథం". ది హిందు. 19 January 2011. Retrieved 18 December 2015.
  9. బుధాదిత్య భట్టాచార్య (19 November 2012). "రిక్లెయిమింగ్ ఘజల్స్ స్పేస్". ది హిందు. Retrieved 18 December 2015.
  10. "వైస్ ప్రెసిడెంట్ కాల్స్ అపాన్ పీపుల్ టు స్టే కనెక్టెడ్ విత్ దెయిర్ కల్చరల్ రూట్స్". ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. 4 September 2013. Retrieved 18 December 2015.
  11. "మూర్తిదేవి అవార్డ్ ఫర్ హరప్రసాద్ దాస్". ది టైంస్ ఆఫ్ ఇండియా. 3 September 2013. Retrieved 17 December 2015.
  12. "మూర్తిదేవి అవార్డ్ ఫర్ సీ. రాధాకృష్ణన్". ది హిందు. 14 June 2014. Retrieved 18 December 2015.
  13. "మూర్తిదేవి అవార్డ్ ఫర్ హిందీ ఆథర్ విశ్వనాథ త్రిపాఠీ". బిజినెస్ స్టాండర్డ్. 26 June 2015. Retrieved 17 December 2015.
  14. స్పెషల్ కరెస్పాండెంట్. "అవార్డ్ ఫర్ కొలకలూరి ఇనాక్". ది హిందు. Retrieved 28 February 2016.

బయటి లంకెలు

మార్చు

అధికార జాలస్థలం