మూస చర్చ:ఏదో-వెబ్‌సైటు-నుండి
తాజా వ్యాఖ్య: జి.ఎఫ్.డి.ల్ టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
ఈ మూసను బొమ్మను ఎక్కించిన వారే పెడతారు కాబట్టి ఇది వారి గురించే మాట్లాడుతుంది, చూసేవారు ఒకవేళ వారికి కాపీహక్కుల గురించె తెలిస్తే అప్పుడు మారుస్తారు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:03, 30 మే 2007 (UTC)
జి.ఎఫ్.డి.ల్
మార్చుజి.ఎఫ్.డి.ల్ అంటే ఏమిటో నాకు అర్ధం కావడం లేదు కాని ఒకటి మాత్రం బాగా తెలుసు , కాపి రైటు విషయం లో తేడా వస్తే అందరి డొక్క చీరి పోతుంది. ముందుగా నిర్వాహకుల పని పడతారు.--S172142230149 18:10, 30 మే 2007 (UTC)