రామన్ మెగసెసే పురస్కారం

వికీమీడియా కథనం
(మెగసెసే అవార్డు నుండి దారిమార్పు చెందింది)

రామన్ మెగసెసే పురస్కారం, న్యూయార్క్ కు చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ బహుమతి"గా అభివర్ణించబడుతుంది.[1][2][3] ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమతమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది.

రామన్ మెగసెసే పురస్కారం
Medallion with an embossed image of Ramon Magsaysayl facing right in profile.
వివరణప్రభుత్వ సేవలో అత్యుత్తమ రచనలు,
దేశంఫిలిప్పీన్స్
అందజేసినవారురామన్ మెగసెసే
అవార్డు ఫౌండేషన్
మొదటి బహుమతి1958
వెబ్‌సైట్http://www.rmaf.org.ph

ఈ బహుమతిని ప్రధానంగా క్రింది ఆరు విభాగాల్లో ప్రకటిస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "BBC News | ASIA-PACIFIC | Activists share 'Asian Nobel Prize'". news.bbc.co.uk. Retrieved 2021-10-07.
  2. "అరవింద్ కెజ్రివాల్ కు మెగసెసే బహుమతి". ద టైమ్స్ ఆఫ్ ఇండియా. 2006-07-31. Retrieved 2008-02-21.
  3. Ann Bernadette Corvera (2003-10-08). "'03 RAMON MAGSAYSAY AWARDEES: A LEAGUE OF EXTRAORDINARY MEN & WOMEN". Philippine Star. Archived from the original on 2008-10-08. Retrieved 2008-02-21.