మెట్రెలెప్టిన్

లిపోడిస్ట్రోఫీ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం

మెట్రెలెప్టిన్, అనేది లిపోడిస్ట్రోఫీ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] దీనిని ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాలి.[1] ఇది ఆహారంతో కలిపి ఉపయోగించబడుతుంది.[2]

మెట్రెలెప్టిన్
Clinical data
వాణిజ్య పేర్లు మైలెప్ట్, మైలెప్ట
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (CA) POM (UK) -only (US) Rx-only (EU) Prescription only
Routes సబ్కటానియస్ ఇంజెక్షన్
Identifiers
CAS number 186018-45-1
ATC code A16AA07
DrugBank DB09046
ChemSpider none
UNII TL60C27RLH
KEGG D05014
ChEMBL CHEMBL2107857
Synonyms N-Methionylleptin; r-metHuLeptin
Chemical data
Formula C714H1167N19O221S6 

తక్కువ రక్త చక్కెర, బరువు తగ్గడం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] తలనొప్పి, కడుపు నొప్పి, అలసట, జ్వరం వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] అనాఫిలాక్సిస్, లింఫోమా వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1]

మెట్రెలెప్టిన్ 2014లో యునైటెడ్ స్టేట్స్, 2018లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 11.3 మి.గ్రా.ల నెలకు దాదాపు 166,000 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ మొత్తం NHSకి సుమారు £70,000 ఖర్చవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Metreleptin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 18 November 2021.
  2. 2.0 2.1 2.2 "Myalepta EPAR". European Medicines Agency (EMA). 17 September 2018. Archived from the original on 10 April 2021. Retrieved 6 October 2020. Text was copied from this source which is © European Medicines Agency. Reproduction is authorized provided the source is acknowledged.
  3. "Myalept Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 15 April 2021. Retrieved 18 November 2021.
  4. "Metreleptin". SPS - Specialist Pharmacy Service. 3 February 2016. Archived from the original on 4 July 2017. Retrieved 18 November 2021.