మేఘనా నాయుడు (జననం 19 సెప్టెంబర్ 1980) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ & బెంగాలీ సినిమాల్లో నటించింది. మేఘనా నాయుడు 2002లో విడుదలైన 'కలియోన్ కా చమన్' మ్యూజిక్ వీడియోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.[1] [2]

మేఘ్న నాయుడు
జననం (1980-09-19) 1980 సెప్టెంబరు 19 (వయసు 44)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999—2019
జీవిత భాగస్వామి
లూయిస్ మిగ్యుల్ రీస్‌
(m. 2016)

జననం, విద్యాభాస్యం

మార్చు

మేఘనా నాయుడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 19 సెప్టెంబర్ 1980న జన్మించింది.[3] ఆమె తండ్రి ఎతిరాజ్ ఎయిర్ ఇండియాలో, తల్లి పూర్ణిమ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తున్నారు.[4] ఆమె తన తండ్రి ఉద్యోగరీత్యా మహారాష్ట్ర కు మరి ముంబైలో పెరిగింది. మేఘనా నాయుడు ముంబైలోని, అంధేరిలోని భవన్ కళాశాల నుండి బి.కామ్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. ఆమె ఏడేళ్ల పాటు క్లాసికల్ భరతనాట్యంలో శిక్షణ పొందింది.

వివాహం

మార్చు

మేఘనా నాయుడు 2011లో టెన్నిస్ ఆటగాడు లూయిస్ మిగ్యుల్ రీస్‌తో ప్రేమలో ఉండి 12 డిసెంబర్ 2016న అతనిని వివాహం చేసుకుని దుబాయ్‌లో నివసిస్తున్నారు.[5] [6]

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర గమనికలు
2002 పృధ్వీ నారాయణ తెలుగు
వెండి మబ్బులు శానాయ సర్దేశాయి తెలుగు
2003 కత్తెగాలు సార్ కత్తెగలు కన్నడ
డాన్ కన్నడ
2004 హవాస్ సప్నా ఆర్. మిట్టల్ హిందీ
ఏకె 47 హిందీ ప్రత్యేక ప్రదర్శన
కూలీ బెంగాలీ
శత్రువు దుబాయ్‌లో క్లబ్ డాన్సర్ తెలుగు
2005 జాక్‌పాట్ - మనీ గేమ్ గౌరీ హిందీ
క్లాసిక్ డాన్స్ ఆఫ్ లవ్ డోలి హిందీ
మషూకా సంజన హిందీ
భామా కలాపం అంజలి తెలుగు
రెయిన్: ది టెర్రర్ వితిన్... సంధ్యా భట్నాగర్ హిందీ
బ్యాడ్ ఫ్రెండ్ సర్గం హిందీ
2006 శరవణ సత్య తమిళం
ఎనిమిది: శని శక్తి సప్నా హిందీ
విక్రమార్కుడు డాన్సర్ చమేలీ తెలుగు ప్రత్యేక ప్రదర్శన
జాంభవన్ అను తమిళం
బడా దోస్త్ మలయాళం ప్రత్యేక ప్రదర్శన
2007 ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే ఆమెనే తెలుగు ప్రత్యేక ప్రదర్శన
వీరాసామి తమిళం
2008 వైతీశ్వరన్ రూప తమిళం
పాండురంగడు తెలుగు ప్రత్యేక ప్రదర్శన
పాంధాయం ఆమెనే తమిళం అతిధి పాత్ర
2010 కుట్టి రైలులో నర్తకి తమిళం ప్రత్యేక ప్రదర్శన
వాడా తమిళం
2011 సిరుతై ఐటమ్ గర్ల్ తమిళం ప్రత్యేక ప్రదర్శన
100% లవ్ ఆమెనే తెలుగు ప్రత్యేక ప్రదర్శన
రివాజ్ చందా హిందీ
పులి వేషం తమిళం ప్రత్యేక ప్రదర్శన
వెల్లూరు మావట్టం తమిళం ప్రత్యేక ప్రదర్శన
పిల్ల జమీందార్ ఆమెనే తెలుగు ప్రత్యేక ప్రదర్శన
2012 లవ్ ఎట్ ఫస్ట్ సైట్ హిందీ
ఇష్క్ దీవానా హిందీ
2013 పరారీ కన్నడ ప్రత్యేక ప్రదర్శన
ఎలక్షన్ కన్నడ ప్రత్యేక ప్రదర్శన
2014 రణతంత్ర కన్నడ ప్రత్యేక ప్రదర్శన
ధమక్ మరాఠీ ప్రత్యేక ప్రదర్శన
2016 క్యా కూల్ హై హమ్ 3 మాసి హిందీ
ఇలమై ఊంజల్ తమిళం
2019 ధర్మప్రభు తమిళం

టెలివిజన్

మార్చు

మూలాలు

మార్చు
  1. "Meghna: Blast from the past". The Times of India. 9 August 2009. Archived from the original on 8 March 2012. Retrieved 1 March 2011.
  2. "The kaliyon ka chaman girl – The Times of India". The Times of India. Archived from the original on 18 November 2011. Retrieved 14 October 2011.
  3. "I'm already booked: Meghna Naidu". Rediff. 27 July 2005. Archived from the original on 16 September 2018. Retrieved 26 May 2016.
  4. "Meghana Naidu – Telugu Cinema interview – Telugu film & Bollywood Heroine". Idlebrain.com. Archived from the original on 28 July 2013. Retrieved 17 August 2013.
  5. "In pictures: Celebs and their foreign attractions". Mid Day. Archived from the original on 4 June 2016. Retrieved 26 May 2016.
  6. Maheshwri, Neha (17 October 2011). "Luis is a complete romantic, says Meghna Naidu". The Times of India. Archived from the original on 12 May 2016. Retrieved 27 May 2016.

బయటి లింకులు

మార్చు