విక్రమార్కుడు

2006 సినిమా

విక్రమార్కుడు 2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

విక్రమార్కుడు
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాణం ఎం. ఎల్. కుమార్ చౌదరి
రచన ఎస్. ఎస్. రాజమౌళి,
విజయేంద్ర ప్రసాద్,
ఎమ్. రత్నం
తారాగణం రవితేజ, అనుష్క శెట్టి
సంగీతం ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం సర్వేష్ మురారి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ కీర్తి క్రియేషన్స్
విడుదల తేదీ జూన్ 23, 2006
భాష తెలుగు
పెట్టుబడి 10 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అత్తిలి సత్తిబాబు హైదరాబాదులో ఓ ఘరానా దొంగ. దువ్వ అబ్బులు తో కలిసి రైల్వే స్టేషన్లలో, కాలనీల్లో చాకచక్యంగా మోసాలు, దొంగతనాలు చేస్తుంటారు. హైదరాబాదుకి ఓ పెళ్ళి కోసం వచ్చిన నీరజ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు సత్తిబాబు.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."డమ్మారె డమ్మ డమ్మ"చంద్రబోస్టిప్పు, కె. ఎస్. చిత్ర, విజ్జి 
2."జుం జుం మాయా"ఎం. ఎం. కీరవాణిఎం. ఎం. కీరవాణి & సునీత ఉపద్రష్ట 
3."కాలేజ్ పాపల డ్రస్సు"జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుజెస్సీ గిఫ్ట్, కె. ఎస్. చిత్ర5.06
4."వస్తావా వస్తావా"చంద్రబోస్అనురాధ శ్రీరామ్ 
5."దూరంగా"ఎం. ఎం. కీరవాణిఎం. ఎం. కీరవాణి, గంగ 
6."జో లాలి"ఎం. ఎం. కీరవాణిమాళవిక 

మూలాలు

మార్చు
  1. NTV (22 June 2021). "రాజమౌళి మార్క్ చూపిన 'విక్రమార్కుడు'". Archived from the original on 11 జూలై 2021. Retrieved 11 July 2021.