రావణాసుర
రావణాసుర 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.[1] రవితేజ, ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రావణాసుర | |
---|---|
దర్శకత్వం | సుధీర్ వర్మ |
కథా రచయిత | శ్రీకాంత్ విస్సా |
నిర్మాత | అభిషేక్ నామా శ్రీకాంత్ విస్సా |
తారాగణం | |
నిర్మాణ సంస్థలు | అభిషేక్ పిక్చర్స్ ఆర్‌టీ టీమ్ వర్క్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణంసవరించు
రావణాసుర సినిమా 14 జనవరి 2022న షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.[2][3]
నటీనటులుసవరించు
- రవితేజ [4]
- ఫరియా అబ్దుల్లా
- అను ఇమ్మాన్యుయేల్
- సుశాంత్ - రామ్[5][6]
- మేఘా ఆకాష్
- దక్ష నగార్కర్
- పూజిత పొన్నాడ
- రావు రమేష్
- మురళీశర్మ
- సంపత్ రాజ్
- నితిన్ మెహతా
- జయప్రకాశ్
- సత్య
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్లు: అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్
- నిర్మాత: అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా
- కథ, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా
- దర్శకత్వం: సుధీర్ వర్మ
- సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
భీమ్స్ సిసిరోలియో - సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
- ఎడిటర్ : శ్రీకాంత్
మూలాలుసవరించు
- ↑ Eenadu (6 November 2021). "అసుర.. 'రావణాసుర'". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ 10TV (3 January 2022). "సంక్రాంతికి రవితేజ 'రావణాసుర' ముహూర్తం" (in telugu). Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help)CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu. "'రావణాసుర' ప్రారంభం". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ NTV (5 November 2021). "పదితలల 'రావణాసుర'గా రవితేజ." Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ NTV (11 January 2022). "'రావణాసుర'లో అక్కినేని హీరో." Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ Andhrajyothy (12 January 2022). "'రావణాసుర': ఆకట్టుకుంటున్న సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help)