మను చరిత్ర (సినిమా)

మను చరిత్ర 2023లో విడుదలైన తెలుగు సినిమా. కాజల్ అగర్వాల్ సమర్పణలో ప్రొద్దుటూర్‌ టాకీస్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ బ్యానర్ పై నారాల శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు భరత్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] శివ కందుకూరి, మేఘా ఆకాశ్‌, ప్రియా వడ్లమాని, సుహాస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 23న విడుదలై[2][3], 2024 మార్చి 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

మను చరిత్ర
దర్శకత్వంభరత్ కుమార్
రచనభరత్ కుమార్
నిర్మాతనారాల శ్రీనివాస్ రెడ్డి
తారాగణంశివ కందుకూరి, మేఘా ఆకాశ్‌, ప్రియా వడ్లమాని, సుహాస్‌
ఛాయాగ్రహణంరాహుల్ శ్రీవాత్సవ్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
ప్రొద్దుటూర్‌ టాకీస్‌
విడుదల తేదీ
2023 జూన్ 23
సినిమా నిడివి
156 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం

మార్చు

మను చరిత్ర సినిమా మే 2019లో షూటింగ్ ప్రారంభమైంది.[5]మను చరిత్ర సినిమా టీజర్‌ను అక్టోబరు 7, 2021న విడుదల చేశారు.[6]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ప్రొద్దుటూర్‌ టాకీస్‌
  • నిర్మాత: నారాల శ్రీనివాస్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: భరత్ కుమార్
  • సంగీతం: గోపీ సుందర్
  • సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
  • ఎడిటర్ : ప్రవీణ్ పూడి
  • కో ప్రొడ్యూసర్ : రొంన్సన్ జోసెఫ్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రత్నయ్య సన్నితి
  • ఆర్ట్ : ఉపేంద్ర రెడ్డి
  • పాటలు: చంద్రబోస్‌

మూలాలు

మార్చు
  1. Sakshi (7 October 2021). "కాజల్‌ అగర్వాల్‌ సమర్పణ.. 'మను చరిత్ర' టీజర్‌ చూశారా! - telugu news manu charitra teaser shiva kandukuri". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Andhra Jyothy (14 June 2023). "అందరికీ నచ్చే మను చరిత్ర". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
  3. "Manu Charitra: 'మనుచరిత్ర' మూవీ రివ్యూ". Sakshi. 23 June 2023. Retrieved 23 July 2023.
  4. Chitrajyothy (1 March 2024). "ఈ వారం ఓటీటీలో.. తెలుగు డ‌బ్బింగ్ సినిమాల జాత‌ర‌! చూసినోళ్ల‌కు చూసిన‌న్నీ". Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
  5. 10TV (11 May 2019). "'మను చరిత్ర' మొదలైంది" (in telugu). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. TV9 Telugu, TV9 (8 October 2021). "ప్రేమలో పడడం అనేది బాధతో కూడిన సంతోషం.. ఆకట్టుకుంటోన్న 'మను చరిత్ర' సినిమా టీజర్". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. The Times of India (18 February 2021). "'Manu Charitra' First Look: Shiva Kandukuri turns into an intense lover! - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.