మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా)
మేడిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మేడిపల్లి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, మేడిపల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°24′22″N 78°35′46″E / 17.4061492°N 78.5960993°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా |
మండల కేంద్రం | మేడిపల్లి |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 32 km² (12.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 99,768 |
- పురుషులు | 50,750 |
- స్త్రీలు | 49,018 |
పిన్కోడ్ | {{{pincode}}} |
నూతన మండల కేంద్రంగా గుర్తింపు
మార్చులోగడ మేడిపల్లి గ్రామం జిల్లా, రంగారెడ్డి జిల్లా, మల్కాజిగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని ఘటకేసర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మేడిపల్లి గ్రామాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,కీసర రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 32 చ.కి.మీ. కాగా, జనాభా 99,768. జనాభాలో పురుషులు 50,750 కాగా, స్త్రీల సంఖ్య 49,018. మండలంలో 23,641 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.