మేడిపల్లి (మేడిపల్లి మండలం)
భారతదేశంలోని గ్రామం
మేడిపల్లి,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలంలోని గ్రామం.ఇది జనగణన పట్టణం.[1]
మేడిపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°22′18″N 78°12′00″E / 17.371733°N 78.199933°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | ఘటకేసర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్08720 |
నూతన మండల కేంద్రంగా గుర్తింపు
మార్చులోగడ మేడిపల్లి గ్రామం జిల్లా, రంగారెడ్డి జిల్లా, మల్కాజిగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని ఘటకేసర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మేడిపల్లి గ్రామాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,కీసర రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
మూలాలు
మార్చు- ↑ https://www.census2011.co.in/data/town/574172-medipalle-andhra-pradesh.html
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016