బోడుప్పల్

తెలంగాణ, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం లోని పట్టణం

బోడుప్పల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలానికి చెందిన గ్రామం[1].ఇది బోడుప్పల్ నగరపాలక సంస్థ ముఖ్య పట్టణం.

బోడుప్పల్
—  రెవిన్యూ గ్రామం  —
బోడుప్పల్ is located in తెలంగాణ
బోడుప్పల్
బోడుప్పల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°24′50″N 78°34′42″E / 17.4139°N 78.5783°E / 17.4139; 78.5783
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం ఘటకేసర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 43,692
 - పురుషుల సంఖ్య 22,255
 - స్త్రీల సంఖ్య 21,437
 - గృహాల సంఖ్య 10,212
పిన్‌కోడ్ 500 092
ఎస్.టి.డి కోడ్ 08720

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 43,692 - పురుషుల సంఖ్య 22,255 - స్త్రీల సంఖ్య 21,437 - గృహాల సంఖ్య 10,212. 6 సంవత్సరాల కన్న తక్కువ వున్న పిల్లలు 5163 మంది. అక్షరాస్యులు 32038

విశేషాలు

మార్చు
  • ఇక్కడి శ్రీ నిమిషాంబికాదేవి ఆలయం విశిష్టమైనదిగా పేరుగాంచింది. ఈ దివ్యమందిరంలో కొలువైన అమ్మవారిని ఆరాధిస్తే సత్వర ఫలితాలు కలుగుతాయనేది ఈ ఆలయ విశిష్టత. ప్రతి శుక్రవారం, ఆదివారం, ప్రత్యేక పర్వదినాలలో ఈ ఆలయం వందలాది మంది భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది.
    ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం చాల ప్రఖ్యాతి గాంచింది.
  • రాష్ట్రంలోని సంపన్న గ్రామాలలో బోడుప్పల్ ఒక గ్రామం.
  • సీనియర్ సిటిజన్స్ వల్ల బోడుప్పల్ చాలా ప్రాచుర్యం పొందింది.వారు ఇతర గ్రామాలలోని వ్యక్తులును బోడుప్పల్ లో నివసించటానికి  ఆహ్వానిస్తుంటారు.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు

మార్చు