ఈ చిత్రానికి తమిళంలో విడుదలైన మల్లు వెట్టి మైనర్ (மல்லுவேட்டி மைனர்) అనే సినిమా మాతృక[1].

మైనర్ రాజా
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ఐ.వి.శశి
కథ కలైమణి
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
శోభన
సంగీతం విద్యాసాగర్
గీతరచన వేటురి,
జాలాది
నిర్మాణ సంస్థ రాకేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
మైనర్ రాజా సినిమా పోస్టర్

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
  • మనసుదోచే , రచన: జాలాది రామకృష్ణా, గానం.జిక్కి
  • చెలియా , రచన; జాలాది రామకృష్ణా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • నడివీదిలో , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె జె జేసుదాస్, కె ఎస్ చిత్ర
  • ఓ మదనా , రచన: జాలాది రామకృష్ణా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ , కె ఎస్ చిత్ర
  • వెన్నెలా , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఏందమ్మో , రచన:వేటూరి సుందర రామమూర్తి,. గానం.కె ఎస్ చిత్ర

మూలాలు

మార్చు
  1. జి.వి.జి. (4 January 1991). "సినిమాకబుర్లు". ఆంధ్ర సచిత్రవారపత్రిక: 43. Retrieved 11 October 2016.[permanent dead link]