మైలవరం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

మైలవరం శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు.

మైలవరం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°45′36″N 80°38′24″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ఎన్నికైన శాసనసభ సభ్యులు

మార్చు

2019 ఎన్నికలు

మార్చు

2019 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) తన సమీప ప్రత్యర్థి అయిన దేవినేని ఉమా మహేశ్వర రావు (తెలుగు దేశం పార్టీ) పై 12,747 ఓట్ల ఆధిక్యతను సాధించి శాసన సభ్యునిగా ఉన్నారు (ప్రస్తుతం).

2014 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మైలవరం శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన చనుమోలు వెంకటరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వడ్డే శోభనాదీశ్వరరావుపై 13417 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. వెంకటరావు 77383 ఓట్లు సాధించగా, శోభనాదీశ్వరరావుకు 63966 ఓట్లు లభించాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇప్పటివరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో పొందుపరచబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 82 మైలవరం జనరల్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పు వై.కా.పా 114940 దేవినేని ఉమామహేశ్వరరావు పు తె.దే.పా 102287
2014 201 Mylavaram GEN Uma Maheswara Rao Devineni M తె.దే.పా 94539 Jogi Ramesh M YSRC 86970
2009 201 Mylavaram GEN Uma Maheswara Rao Devineni M తె.దే.పా 78554 Appasani Sandeep M INC 65887
2004 80 Mylavaram GEN Chanamolu Venkata Rao M INC 77383 Sobhanadreeswara Rao Vadde M తె.దే.పా 63966
1999 80 Mylavaram GEN Vadde Sobhanadreswara Rao

వడ్డె శోభనాద్రీశ్వరరావు

M తె.దే.పా 65085 Komati Sudhakara Rao M INC 56170
1994 80 Mylavaram GEN J. Ramesh Babu M తె.దే.పా 64716 Ch. Venkatarao M INC 57365
1989 80 Mylavaram GEN Komati Bhaskara Rao M INC 54613 J.Yesta Ramesh Babu M తె.దే.పా 53480
1985 80 Mylavaram GEN Chanamolu Venkata Rao M INC 51432 Mimmagadda Satyanarayana M తె.దే.పా 42064
1983 80 Mylavaram GEN Nimmagadda Satyanarayana M IND 40089 Venkatarao Chanamolu M INC 35857
1978 80 Mylavaram GEN Chanamolu Venkata Rao M INC 28838 Anandabai T.E.S. F JNP 23518
1972 80 Mylavaram GEN Chanamolu Venkata Rao M INC 41901 D Madhusudhana Rao M IND 18876
1967 80 Mylavaram GEN C. V. Rao M INC 40112 V. V. Rao M CPI 20387
1962 86 Mylavaram GEN Vellanki Visvaswararao M CPI 23666 Pedarla Venkara Subbayya M INC 23152
1955 72 Mylavaram GEN Vellanki Visweswara Rao M CPI 20324 Pedarla Venkatasubbiah M KLP 20240


ఇవి కూడా చూడండి

మార్చు