మోదేపల్లి

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం లోని గ్రామం

మోదేపల్లి, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 264., ఎస్.టి.డి.కోడ్ = 08592. [1]


మోదేపల్లి
రెవిన్యూ గ్రామం
మోదేపల్లి is located in Andhra Pradesh
మోదేపల్లి
మోదేపల్లి
నిర్దేశాంకాలు: 15°49′23″N 79°55′30″E / 15.823°N 79.925°E / 15.823; 79.925Coordinates: 15°49′23″N 79°55′30″E / 15.823°N 79.925°E / 15.823; 79.925 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅద్దంకి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,476 హె. (3,647 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,226
 • సాంద్రత83/కి.మీ2 (220/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)Edit this at Wikidata


గ్రామ చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

పేరయ్యపాలెం 2 కి.మీ,కుంకుపాడు 5 కి.మీ,అనమనమూరు 7 కి.మీ.

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన ముండ్లమూరు మండలం,ఉత్తరాన అద్దంకి మండలం,తూర్పున కొరిసపాడు మండలం,దక్షణాన చీమకుర్తి మండలం.

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.

ఆరొగ్య సంరక్షణసవరించు

ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. ఈ కేంద్రం పరిధిలో రాళ్ళపల్లె గ్రామం గూడ ఉన్నది.

గ్రామములోని వైద్య సౌకర్యాలుసవరించు

గ్రామములోని త్రాగునీటి సౌకర్యాలుసవరించు

గ్రామానికి సాగునీటి సౌకర్యాలుసవరించు

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

శ్రీ మారెడ్డి పేరారెడ్డిసవరించు

మోదేపల్లి గ్రామానికి చెందిన వీరు, ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన 'హెటెరో డ్రగ్శ్ కంపెనీకి, 1994 నుండి 2009 వరకు ఫైనాన్స్ డైరెక్టరుగా పని చేసినారు. ఆ సమయంలో వీరు, జిల్లాకు చెందిన ఎందరో విద్యావంతులకు ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించినారు. 2019,మే-22న నెల్లూరు వద్ద జరిగిన ఒక ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిపోయినారు. అప్పటి నుండి హైదరాబాదులోని అప్పోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, 2020,అక్టోబరు-29 రాత్రి శివైక్యం చెందినారు. [1]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సంరక్షకులుగా పనిచేయుచున్న శ్రీ గడ్డం సుబ్బారావు రచించిన "నయనం" అను నాటికకు, జాతీయస్థాయి ఉత్తమ సాంఘిక నాటిక రచనల పోటీలలో, తృతీయస్థానం లభించినది. [2]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1365.[2] ఇందులో పురుషుల సంఖ్య 701, మహిళల సంఖ్య 664, గ్రామంలో నివాస గృహాలు 311 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1476 హెక్టారులు.

మూలాలుసవరించు

గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1]

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు ప్రకాశం;2014,సెప్టెంబరు-18;15వపేజీ. [3] ఈనాడు ప్రకాశం;2020,అక్టోబరు-30,4వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మోదేపల్లి&oldid=3054296" నుండి వెలికితీశారు